మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

చంటి పిల్లలా పాట లిరిక్స్

3
చంటి పిల్లలా పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

బేబీ

(Baby)

చంటి పిల్లలా

(Chanti Pillala)

అనుదీప్ దేవ్

(Anudeep Dev)

సురేష్ బానిసేట్టి

(Suresh BaniSetti)

విజయ్ బుల్గనిన్

(Vijay Bulganin)

చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

తనమాటే వినలేని వెర్రిది
మనమాటేం వినిపించుకుంటది
అటుఇటుగా పరుగుల్ని తీస్తది
చోద్యం చూడ్డం మినహా హా
ఇవ్వలేం కదా ఏం సలహా..

చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ
ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ
ఆలోచించే తెలివే, అరెరే ..ఉంటే
దాన్నెవరైనా మనసే అంటే వింతే..
రంగు రంగు తారలు
రేపుతుంటే ఆశలు
చూసుకోదు చిక్కులు
చాపుతుంది రెక్కలు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు
తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు

ఆనందంలో ముంచేస్తుందో
ఆవేదనలో ఉంచేస్తుందో
ప్రశ్నేదైనా గానీ..
బదులే రాదే..
తీరం ఎక్కడ ఉందో దారి లేదే..
ఈ మనస్సు గారడీ అంతుపట్టలేనిది
పక్కవాడి వేదనే దానికర్ధమవ్వదే..


Chanti pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu
Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu

Thanamaate Vinaleni Verridhi
Manamaatem Vinipinchukuntadhi
Atu Itugaa Parugulni Theesthadi
Chodhyam Chooddam Minahaa Haa..
Ivvalem Kadhaa Em Salahaa..

Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu

Ee Nimisham Idhi Cheyyaalantu
Ee Nimisham Idhi Cheyyoddhantu
Aalochindhe Thelive, Arere.. Unte
Dhaannevarainaa Manase Ante Vinthe..
Rangu Rangu Thaaralu
Reputhunte Aashalu
Choosukodhu Chikkulu
Chaaputhundhi Rekkalu..

Chanti Pillalaa Ooge Ee Manasu
Thappu Oppuki Theda Em Telusu

Aanandhamlo Munchesthundho
Aavedhanalo Unchesthundho
Prashendhaina Gaani
Badhule Raadhe
Theeram Ekkada Undho Daare Ledhe..
Ee Manassu Gaaradi Anthupattalenidhi
Pakkavaadi Vedhane Daanikardhamavvadhe….


We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)