మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఇదే ఇదే పాట లిరిక్స్

0
ఇదే ఇదే పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Hi Nanna
Idhe Idhe
Hesham Abdul Wahab
krishna Kanth
Abdul Hesham Wahab


అలా ఎగసే అలలా
పడే కురులతో పడేసినావా..
అవే చిలిపి కనులా
అదే మెరుపు మరలా

ఇది కలా కదా…
తిరిగిలా ఎదుట పడగా
నడిచిన నదా…
కదలదే శిలే అయ్యేనా ప్రాణం

ఇదే ఇదే… ఇదే తొలిసారిలా..
పదే పదే ఎదే కుదిపేనుగా..
స్వాసగా స్వాసగా

చాయే ఇసుక మెరుపా
చీరే చీకటేల ఆకాశమేగా
నిన్నే పొగిడే పుడకా
బొట్టే నిమిరే నుదురు
జరిగిన కథే..

గురుతులే తిరిగి నడిచె
కమ్మేను కదే..
పెగలదే మాటే
ఏంటో ఈ మౌనం

ఇదే ఇదే… ఇదే తొలిసారిలా..
పదే పదే ఎదే కుదిపేనుగా..
స్వాసగా స్వాసగా…


Alaa Egase Alalaa
Pade Kurulatho Padesinaavaa..
Ave Chilipi Kanulaa
Adhe Merupu Maralaa

Idhi Kalaa Kadhaa..
Thirigilaa Eduta Padagaa
Nadichina Nadhaa..
Kadhaladhe Sile Ayyenaa Pranam

Idhe Idhe, Idhe Tholisaarilaa..
Padhe Padhe Edhe Kudhipenugaa..
Swaasagaa Swaasagaa..

Chaaye Isuka Merupaa
Cheere Cheekatela Aakaashamegaa
Ninne Pogide Pudakaa
Botte Nimire Nuduru
Jarigina Kadhe..

Guruthule Thirigi Nadiche
Kammenu Kadhe..
Pegaladhe Maate
Ento Ee Mounam

Idhe Idhe, Idhe Tholisaarilaa..
Padhe Padhe Edhe Kudhipenugaa..
Swaasagaa Swaasagaa…

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)