మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

లెహరాయి పాట లిరిక్స్

0
లెహరాయి పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్

(Most Elijible Bachelor)

లెహరాయి

(Leharaayi)

సిద్ శ్రీరామ్

(Sid Sriram)

శ్రీ మణి

(Sree Mani)

గోపి సుందర్

(Gopi Sundar)

లెహరాయి లెహరాయీ..
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి

ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని నీ హాయీ ఓ

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ…
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ..

రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
ఒంటగదిలో ..మంటలన్నీ
ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా
ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి..

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ ఓఓ

వేళాపాలలలే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచం పెంచుకుంటూ
తనువు బరువే.. పంచుకుంటూ..
మనలోకం మైకం
ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి…

లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి

ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని నీ హాయీ ఇ ఇ ….


Leharaayee Leharaayee
Leharaayi… Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi

Inninaallu Entha Entha Vechaayi
Kallalone Daagi Unna Ammaayi
Sonthamalle Cherukunte
Praanamantha Cheppaleni Haayee, Oo..

Leharaayi… Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi..Oo

Rojoo Chekkilitho
Siggula Thaguvaaye
Rojaa Pedavulatho
Muddhula Godavaaye

Ontagadhilo.. Mantalannee
Ontiloke Omputhunte
Mari Ninnaa Monnaa
Ontigaa Unnaa Eede Nede Leharaayi..

Leharaayi Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi

Velaapaalalale Mariche Sarasaale
Thedhi Vaaraale Cheripe Cherasaale
Chanuvu Koncham Penchukuntu
Thanuvu Baruvee Panchukuntu
Manalokam Maikam Ekam Avuthu Ekaanthaale Leharaayi..

Leharaayi Leharaayi
Gunde Vechhanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goruvechhanaina Oosuladhiraayi

Inninaallu Entha Entha Vechaayi
Kallalone Daagi Unna Ammaayi
Sonthamalle Cherukunte
Praanamantha Cheppaleni Haayee….


We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)