మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఓరయ్యో నా అయ్యా పాట లిరిక్స్

18
ఓరయ్యో నా అయ్యా పాట లిరిక్స్

ఓరయ్యో నా అయ్యా పాట లిరిక్స్ (Orayyo Naa Ayya Song Lyrics in Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట రంగస్థలం సినిమాలోని ఒక బాధాకరమైన సందర్భంలో వస్తుంది. 

పాట

(Song)

సినిమా

(Movie)

గాయకులు

(Singer)

పాట వ్రాసినవారు

(Song Writer)

సంగీతం

(Music)

 ఓరయ్యో నా అయ్యా

(Orayyo Naa Ayya)

 రంగస్థలం

(Rangasthalam)

 చంద్ర బోస్

(Chandra Bose)

 చంద్ర బోస్

(Chandra bose)

 దేవిశ్రీ ప్రసాద్

(Devisri Prasad)

ఓరయ్యో నా అయ్యా పాట లిరిక్స్


ఓరయ్యో… నా అయ్యా… 

ఓరయ్యో… నా అయ్యా… 

ఈ సేతితోనే పాలుపట్టాను 

ఈ సేతితోనే బువ్వపెట్టాను 

ఈ సేతితోనే తలకుపోసాను 

ఈ సేతితోనే కాళ్ళు పిసికాను 

ఈ సేతితోనే పాడెమొయ్యాలా…. 

ఈ సేతితోనే కొరివిపెట్టాలా…. 


ఓరయ్యో… నా అయ్యా… 

ఓరయ్యో… నా అయ్యా… 

ఈ సేతితోనే పాలుపట్టాను 

ఈ సేతితోనే బువ్వపెట్టాను 

ఈ సేతితోనే తలకుపోసాను 

ఈ సేతితోనే కాళ్ళు పిసికాను 

ఈ సేతితోనే పాడెమొయ్యాలా….

ఈ సేతితోనే కొరివిపెట్టాలా…. 


ఓరయ్యో నా అయ్యా 

ఓరయ్యో నా అయ్యా 


మాకు దారి సూపిన కాళ్ళు కాట్టేల పాలాయేన… 

మ బుజము తట్టీన సేతులు బూడిదైపోయేనా…. 

మా కలలు సూసిన కళ్ళు కాలికమిలిపోయెనా.. 

మమ్ము మేలుకొలిపిన గొంతు గాడ నిదురపోయెనా..ఆ.. 

మా బాధలనోదార్చ తోడుండే వాడివిరా 

ఈ బాధను ఓదార్చ నువ్వుంటె బాగుండురా… 


ఓరయ్యో… నా అయ్యా… 

ఓరయ్యో… నా అయ్యా… 

ఈ సేతితోనే దిష్టి తీశాను 

ఈ సేతితోనే యెన్ను నిమిరాను 

ఈ సేతితోనే నడక నేర్పాను 

ఈ సేతితోనే బడికి పంపాను 

ఈ సేతితోనే కాటికి పంపాలా 

ఈ సేతితోనే మంటల కలపాలా 


ఓరయ్యో… నా అయ్యా… 

ఓరయ్యో… నా అయ్యా… 


తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా.. 

సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా.. 

కంచంలోనీ మెతుకు నిన్నే ఎతికేనయ్య.. 

నీ కళ్ళద్దాలు నీకై కలియ జూసెనయ్యా… 

నువ్వు తొడిగిన సొక్క, నీకై దిగులు పడి, సిలకకొయ్యకురి పెట్టుకుందిరయ్యా 


రంగస్థలానా…..


రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా… 

వల్లకాట్లో సూన్య పాత్ర మొదలయ్యెనా.. 

నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసెనా 

నువ్వెల్లొత్తానంటూ సెప్పేవుంటావురా 

మా పాపపుసెవికది వినపడకుంటాదిరా.. 


ఓరయ్యో… నా అయ్యా… 

ఓరయ్యో… నా అయ్యా…


Orayyo… Naa Ayyaa…

Orayyo… Naa Ayyaa…

Ee Setitone Paalupattaanu

Ee Setitone Buvvapettaanu

Ee Setitone Talakuposaanu

Ee Setitone Kaallu Pisikaanu

Ee Setitone Paadimoyyaalaa….

Ee Setitone Korivipettaalaa….


Orayyo… Naa Ayyaa…

Orayyo… Naa Ayyaa…

Ee Setitone Paalupattaanu

Ee Setitone Buvvapettaanu

Ee Setitone Talakuposaanu

Ee Setitone Kaallu Pisikaanu

Ee Setitone Paadimoyyaalaa….

Ee Setitone Korivipettaalaa….


Orayyo… Naa Ayyaa…

Orayyo… Naa Ayyaa…


Maaku Daari Supina Kaallu Kaattela Paalaayyenaa

Ma Bujamu Tattina Setulu Boodidaipoyenaa

Maa Kalalu Choosina Kallu Kaalikamilipoyenaa

Mammu Melukolipina Gontu Gaada Nidurapoyenaa

Maa Baadhalanodaarcha Todunde Vaadiviraa

Ee Baadhanu Odaarcha Nuvvunte Baagunduraa…..


Orayyo… Naa Ayyaa…

Orayyo… Naa Ayyaa…

Ee Setitone Dishti Teesaanu

Ee Setitone Yennu Nimiraanu

Ee Setitone Nadaka Nerpaanu

Ee Setitone Badiki Pampaanu

Ee Setitone Kaatiki Pampaalaa

Ee Setitone Mantala Kalapaalaa..


Orayyo… Naa Ayyaa…

Orayyo… Naa Ayyaa…


Thammudu Nee Kosam Talladillaadayyaa…

Selli Gunde Neekai Seruvaipoyindayyaa….

Kanchamloni Methuku Ninne Etikenayyaa…

Nee Kalladhaalu Neekai Kaliya Susenayyaa…

Nuvvu Thodigina Sokka, Neekai Digulu Padi, Silakakoyyakuri Pettukundhirayyaa


Rangasthalaanaa…


Rangasthalaanaa Nee Paatra Mugiseenaa..

Vallakaatlo Shoonya Paathra Modhalayyenaa..

Nee Natanaku Kanniti Sappatlu Kurisenaa…

Nuvvellothaanantu Seppevuntaavuraa..

Maa Paapapusevikadhi Vinapadakuntaadiraa…


Orayyo…. Naa Ayyaa…

Orayyo…. Naa Ayyaa…

 

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)