మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

లేఖా లేఖా పాట లిరిక్స్

0
లేఖా లేఖా పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Spark
Lekha Lekha
Armaan Malik
Anantha Sriram
Hesham Abdul Wahab


ఎందుకో నిను కలుసుకున్న
ఇందుకే అని తెలుసుకున్న
చిన్నగా చిన చిన్నగా
నే నీకు దగ్గరవుతున్న…

ఒంటరై నీ పిలుపు విన్నా
జంటనై నే పలుకుతున్నా
మెల్లగా మెలమెల్లగా
నే నీకు సొంతమవుతున్నా

లేఖా.. లేఖా..నీతోనే చివరిదాక
లేఖా లేఖా నీ కన్న ఎవరే ఇంకా..

నిసాగరిసా సరి సరి సరి
నిసాగరిసా…

నా నిన్నల్లో నీ నీడైనా లేదే
నా రేపు మాత్రం
నువ్వు లేకపోతే రాదే..
నేననే తీరానికి ఓ దారిలాగ నిలిచావే..

లేఖా లేఖా నీతోనే చివరిదాక
లేఖా లేఖా నీ కన్న ఎవరే ఇంకా….


Enduko Ninu Kalusukunna
Indhuke Ani Telusukunna
Chinnaga China Chinnagaa
Ne Neeku Daggaravuthuna..

Ontarai Nee Pilupu Vinna
Jantanai Ne Palukuthunna
Mellaga Melamellaga
Ne Neeku Sonthamavutunnaa

Lekha.. Lekha..
Nethone Chivari Dhaaka
Lekha Lekha
Nee Kanna Eavare Inkaa..

Na Ninnallo Nee Neadaina Ledhe
Naa Repu Maatram
Nuvu Lekapothe Raadhe
Nenane Teeraaniki
O Daarilaaga Nilichaave..

Lekha Lekha
Nethone Chivari Dhaaka
Lekha Lekha
Nee Kanna Eavare Inkaa…

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)