మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

గుమ్మ పాట లిరిక్స్

0
గుమ్మ పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Amabajipeta Marriage Band
Gumma
Shekar Chandra
Rahman
Shekar Chandra


దొంగ సూపులే రంగు పూసెలే
నన్ను దోచెలే దోచెలే, హాయ్
కొంటె సైగలే మాయ చేసెలే
చాటు మాటుగా ఊసులాడెలే, హాయ్

గుమ్మా నీ పాదం మోపగా
యమ్మా నా లోకం మారేలే
బొమ్మా నీ గాలే సోకగా
ప్రాణమంత ఊగెలే..

ఏస్కో, ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటు గుండె డప్పు కొట్టెనే..
చుట్టు పక్కల సూసేది ఎట్టనే
పట్టలేని మైకమేదో నన్ను సుట్టెనే..

మంగళారమొస్తే… పూల సొక్క ఏసీ
ఏ, మంగళారమొస్తే పూల సొక్క ఏసీ
సందు చివర ఆగి తొంగి చూస్తనే
నిన్ను చూడగానే… ఎగిరి గంతులేసి
ఏ, నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి
మందు తాగినట్టు చిందులేస్తనే..

ఏ, ఉన్న పాటుగా నువ్వు చేరగా
ఉండలేదుగా ఒక్క తీరుగా
అద్దమే ఇలా పెద్ద మనసుతో
నిన్ను నన్ను ఒక్క చోట
పట్టి చూపుతుండగా…

గుమ్మా.. యమ్మా.. బొమ్మా..
హే, గుమ్మా నీ పాదం మోపగా
యమ్మా నా లోకం మారేలే
బొమ్మా నీ గాలే సోకగా
ప్రాణమంత ఊగెలే

ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటు గుండె డప్పు కొట్టెనే
చుట్టు పక్కల సూసేది ఎట్టనే
పట్టలేని మైకమేదో నన్ను సుట్టెనే

బంతిపూల మాలే… కట్టి ఉంచినాలే..
బంతిపూల మాలే కట్టి ఉంచినాలె
తాకి తాకకుండ మెల్లో ఎస్తలే
పక్కనుంటే సాల్లే… కోటి సంబరాలే..
ఏ, పక్కనుంటే సాల్లే కోటి సంబరాలే
నిన్ను రాణిలాగ చూసుకుంటాలే

వెళ్లిపోకలా ఉండిపో ఇలా
కల్ల ముందర కొంతసేపిలా..
మూడో కంటికి కానరాదులే
నువ్వు నేను పెట్టుకున్న
ముద్దుగున్న ముచ్చట

గుమ్మా నీ పాదం మోపగా
యమ్మా నా లోకం మారేలే
బొమ్మా నీ గాలే సోకగా
ప్రాణమంత ఊగెలే

ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే
ఎప్పుడెప్పుడంటు గుండె డప్పు కొట్టెనే
చుట్టు పక్కల సూసేది ఎట్టనే
పట్టలేని మైకమేదో నన్ను సుట్టెనే


Donga Soopule Rangu Poosele
Nannu Dochele Dochele, Haai
Konte Saigale Maaya Chesele
Chaatu Maatugaa Oosulaadele, Haai

Gumma Nee Paadham Mopagaa
Yammaa Naa Lokam Maarele
Bomma Nee Gaale Sokagaa
Praanamantha Oogele..

Yesko, Ettaa Ettane Aapedhi Ettane
Eppudeppudantu Gunde Dappu Kottene..
Chuttu Pakkala Soosedhi Ettane
Pattaleni Maikamedho Nannu Suttene..

Mangalaaramosthe… Poola Sokka Yesi
Ye, Mangalaaramosthe Poola Sokka Yesi
Sandhu Chivara Aagi Thongi Choosthane
Ninnu Choodagaane Egiri Ganthulesi
Ye, Ninnu Choodagaane Egiri Ganthulesi
Mandhu Thaaginattu Chindhulesthane

Ye, Unnapaatugaa Nuvvu Cheragaa
Undaledhuga Okka Teerugaa
Addhame ilaa Peddha Manasutho
Ninnu Nannu Okka Chota
Patti Chooputhundagaa..

Gummaa.. Yammaa.. Bommaa..
Hey, Gumma Nee Paadham Mopagaa
Yammaa Naa Lokam Maarele
Bomma Nee Gaale Sokagaa
Praanamantha Oogele

Ettaa Ettane Aapedhi Ettane
Eppudeppudantu Gunde Dappu Kottene
Chuttu Pakkala Soosedhi Ettane
Pattaleni Maikamedho Nannu Suttene

Banthipoola Maale… Katti Unchinaale..
Banthipoola Maale Katti Unchinaale
Thaaki Thaakakunda Mello Esthale
Pakkanunte Saalle… Koti Sambaraale..
Pakkanunte Saalle Koti Sambaraale
Ninnu Rani Laaga Choosukuntaale

Vellipokalaa Undipo ilaa
Kalla Mundhara Konthasepilaa..
Moodo Kantiki Kaanaraadhule
Nuvvu Nenu Pettukunna
Muddhugunna Muchhata

Gumma Nee Paadham Mopagaa
Yammaa Naa Lokam Maarele
Bomma Nee Gaale Sokagaa
Praanamantha Oogele

Ettaa Ettane Aapedhi Ettane
Eppudeppudantu Gunde Dappu Kottene
Chuttu Pakkala Soosedhi Ettane
Pattaleni Maikamedho Nannu Suttene

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)