పవన్ కళ్యాణ్ కొడకా కోటేశ్వర్ రావు పూర్తి పాట

1

పవన్ కళ్యాణ్ కొడకా కోటేశ్వర్ రావు పూర్తి పాట (Kodakaa Koteswar Rao Full Song Telugu Lyrics) మీకోసం లిరిక్స్ తో. ఈ పాట జనవరిలో విడుదలకు సిధంగా ఉన్న అజ్ఞాతవాసి సినిమా పాట.

Kodakaa Koteswar Rao Song With Lyrics In Telugu:

ఎఐ శర్మ

హుమ్ ఇవ్వు

వా వా వా వా వా శర్మ ఇంక ని టచ్ పోలేదయ్య కంటిన్యూ కంటిన్యూ

ఆ ఆ ఆ

బాబు తుకారం ఒక గ్లాసు మిరియాల పాలు ఖర్చు అనుకోకపోతే రెండు యాలుక్కాయలు కూడా తగిలించవోయ్ కుమ్మేద్దాం.

కొడకా కోటేశ్వర రావా… శర్మ గారు నేను ఎం పడుతున్నాను మీరు ఏమి వినిపిస్తున్నారు.

ఇప్పుడే బాగుందన్నారు బాబు. అప్పుడు బాగుందన్నాను ఇప్పుడు కాదు.

సారి నేను క్వాలిటీ విషయమ్లో కామ్ప్రమైసే అవ్వలేను, అవ్వలేను అంటే అవ్వలేను.

అసలు నా ఊపన్దుకొనె యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యుజిషియ్న్లె లేరా.

వావ్ బాయ్.

కొడకా…. కొడకా….

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

పులసలగా ఎగిరి పడితే….ఏ…. పులసలగా ఎగిరి పడితే పులుసై పోతవురో

 

కొడకా….

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

చెయ్యి పడితే మాడిపోయిన అరిసై పోతవురో..చిరిగిన.

చిరిగినా…..చిరిగినా…. ఆ చిరిగిన పరుసైపోతవురో

ఇరిగిన ఇరుసై పోతవురో….హ కానీ తిక్క లేస్తే బొమ్మలేని బోరుసై పోతవురో..తెగిన గోలుసై పోతవురో..మొత్తం మనిషే పోతవురో..

కోడ.. కొడకా……

ఒరే నీచ నికృష్ట కోటేశ్వర్ రావా  నీ దరిద్రం చెప్పడానికి నా దగ్గర ఉన్న డైలాగులు సరిపోవటం లేదురా.

మట్టి ఐపోతవురో చీపురు కట్ట ఐపోతవురో నువ్వు కిందపడిన ఇత్తడి బిందెకి చొటై పోతవురో…

రొట్ట ఐపోతవురో నువ్వు చెత్త బుట్టాయి పోతవురో..హేయ్య్ సగం కాలి ఆరి పోఇన చుట్టాయ్ పోతవురో.

కొడకా..ఆర్ని చెత్త..

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

మిడత లాగా మిడిసి పడితే హే హే హే హే …

మిడత లాగా మిడిసి పడితే మస్సై పోతవురో..

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

చాచి కొడితే పెనం మీద దోసై పోతవురో…కడిగిన గ్లాస్ ఐపోతవురో…కడిగిన ఐసై పోతవురో..

లొల్లి చేస్తే కత్తికేమో అలుసై పోతవురో..పంపర పనసై పోతవురో…పోపుల దినుసై పోతవురో..

 

కో కో…..

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

పద్మాజి గారు మీరు మద్యాన్నం భోజనం చేసినట్టు లేరు అందుకే గట్టిగా పడట్లేదు

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో

సోదరిమనులంతా మరొక్కసారి ముక్త కంటంతో

కొడకా కోటేశ్వర రావు కరుసైపోతవురో బాగా కరుసైపోతవురో ఇంకా కరుసైపోతవురో..

కరుసైపోయ్నట్టు ఉన్నాడుగా .

Jio New Year Worst Offer

 

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password

Send this to a friend