మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ప్రియతమా ప్రియతమా పాట లిరిక్స్

1
ప్రియతమా ప్రియతమా పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

మజిలీ

(Majili)

ప్రియతమా ప్రియతమా

(Piyathama Priyathama)

చిన్మయి శ్రీపాద

(Chinmayi Sripada)

చిన్మయి శ్రీపాద

(Chinmayi Sripada)

గోపి సుందర్

(Gopi Sunder)

ప్రియతమా ప్రియతమా..
పలికినది హృదయమే సరిగమ
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా…

చెలి చూపు తాకినా
ఉలకవా పలకవా
వల వేసి వేచి చూస్తున్నా
దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా
ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కారా
చక్కనైన చుక్కారా
నిన్ను కోరుకుందిరా సుందరా

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమ
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా

నీ ప్రేమలో ఆరాధనై
నె నిండుగా మునిగాకా
నీకోసమే రాసానుగా
నా కళ్ళతో ప్రియలేఖ

చేరునో చేరాదో
తెలియదు ఆ కానుకా
ఆశనే వీడక
వెనక పడెను మనసుపడిన మనసెయ్

ఇష్టమైన సఖుడా
ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా

ఉన్నానిలా ఉంటానిలా
ని నిడగా కడదాకా
కన్నిటిలో కార్తీకపూ
దీపాన్నిరా నువ్వులేక

దూరమే భారమై
కదలదు నా జీవితం
నీవు నా చేరువై
నిలిచి మసలు మధుర క్షణములెప్పుడో

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమ
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా

చెలి చూపు తాకినా
ఉలకవా పలకవా
వాలా వేసి వేచి చూస్తున్నా
దొరకనే దొరకవా..

ఇష్టమైన సఖుడా
ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కారా
చక్కనైన చుక్కారా
నిన్ను కోరుకుందిరా సుందరా


Priyathama Priyathama
Palikinadhi Hrudhyamey Sarigamaa..
Chilipi Nee Thalapulo
Telisinadhi Valupulo Madhurimaa..
Cheli Choopu Thaakinaa..
Ulakavaa Palakavaa..
Vala Vesi Vechi Choosthunnaa..
Dhorakaney Dhorakavaa..

Istamaina Sakhudaa
Istamaina Sakhudaa
Okkasaari Choodaraa..Pilladaa..
Chakkanaina Chukkaraa
Chakknaina Chukkaraa
Ninnu Korukundiraa Sundaraa..

Priyathama Priyathama
Palikinadhi Hrudhyamey Sarigamaa..
Chilipi Nee Thalapulo
Telisinadhi Valupulo Madhurimaa..

Nee Premalo Aaradhanai
Nee Nindugaa Munigaakaa
Neekosame Raasaanugaa..
Naa Kallatho Priyalekha
Cheruno..Cheradho..
Teliyadhu Aa Kaanukaa..
Aashaney Veedaka
Venaka Padenu Manasupadina Manasey

Istamaina Sakhudaa
Istamaina Sakhudaa
Okkasaari Choodaraa..Pilladaa..

Unnaanila..Untaanilaa..
Nee Needagaa..Kadadhaakaa
Kaneetilo Kaartheekapoo
Dheepaanniraa Nuvvuleka
Dhoorame Bhaaramai
Kadhaladhu Naa Jeevitham
Neevu Naa Cheruvai
Nilichi Masalu Madhura Kshanamulepudo

Priyathama Priyathama
Palikinadhi Hrudhyamey Sarigamaa..
Chilipi Nee Thalapulo
Telisinadhi Valupulo Madhurimaa..
Cheli Choopu Thaakinaa..
Ulakavaa Palakavaa..
Vala Vesi Vechi Choosthunnaa..
Dhorakaney Daorakavaa..

Istamaina Sakhudaa
Istamaina Sakhudaa
Okkasaari Choodaraa..Pilladaa..
Chakkanaina Chukkaraa
Chakknaina Chukkaraa
Ninnu Korukundiraa Sundaraa..


We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)