ప్రాణమంతా పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
కిర్రాక్ పార్టీ
(Kirrak Party) |
ప్రాణమంతా
(Pranamantha) |
కాల భైరవ
(Kalabhairava) |
రామజోగయ్య శాస్తి
(Ramajogayya Sastry) |
అంజనీష్ లోకనాథ్
(Anjaneesh Lokanath) |
ప్రాణమంతా సుప్రభాతం సంద్యస్వరాల కోలాహలం
పాడుతోందా కొత్త రాగం ఇన్నాల్ల చేదు హలాహలం
వేవేల నేడు వెలిగింది నయనం
ఏటు వెలుతోందొ ఈ నాటి పయనం
ఇదే నా కోరిన పిలుపూ
ఇదే నా బ్రతుకున మలుపూ
ఇదే నా రేపటి గెలుపూ….
నేటి రహదారిలొ తగిలిన పిల్ల గాలి మరి ఏమన్నదో..
నిన్నటిలొ గుండెలు అలసిన జ్ఞాపకాల అల ఝుమ్మన్నదో
తడి చెమ్మగా ఓ అలజడీ కనుపాపలో మొదలైనదీ
ఈ జన్మలో మరు జన్మగా ఏ పండుగో ఎదురైనదీ..
పెను మౌనం దాటి మాటాడు సమయం
భారాలన్ని వదిలింది హృదయం…
ఇదే నా కోరిన పిలుపూ
ఇదే నా బ్రతుకున మలుపూ
ఇదే నా రేపటి గెలుపూ….
Paanamntaa Suprabhaatam Sandyaswaraala Kolaahalam
Paadutondaa Kotta Raagam Innaalla Chedu Aalaahalam
Vevela Nedu Veligindi Nayanam
Etu Velutondo Ee Naati Payanam
Ide Naa Korina Pilupu
Ide Naa Bratukuna Malupu
Ide Naa Repati Gelupu….
Neti Rahadaarilo Tagilina Pilla Gaali Mari Emannado
Ninnatilo Gundelu Alasina Gnaapakaala Ala Jummannado
Tadi Chemmagaa O Alajadee Kanupaapalo Modalainadee
Ee Janmalo Maru Janmagaa E Pandugo Edurainadee
Penu Mounam Daati Maataadu Samayam
Baaraalanni Vadilindi Hrdayam
Ide Naa Korina Pilupu
Ide Naa Bratukuna Malupu
Ide Naa Repati Gelupu….