మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

నీచమైన పాట లిరిక్స్

0
నీచమైన పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

కిర్రాక్ పార్టీ

(Kirrak Party)

నీచమైన

(Neechamaina)

వశిష్ట యన్, సింహ

(Vasistha N, Simha)

రాకెండు మౌళి

(Rakendu Mouli)

అంజనీష్ లోకనాథ్

(Anjaneesh Lokanath)


నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా..
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా..
నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా..
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా..

నరం లేని నాలుకున్న మనిషి కూడ మృగమేగా
మృగములను వేటాడే మనిషై నే వచ్చాగా
అమాయపు ఆడపిల్ల బ్రతుకుపైన అబాండాలు
చేసె వాల్లు బ్రతకడనికాదు ఎన్నడర్హులూ…

రౌద్రములే రగిలిపోవు రక్కసులను చూస్తుంటే
రుదిరములే మరిగిపోవు మాట తూలిపోతుంటే
కత్తుకకు చెవులగ్గె కీచకులను తెగ బాది
అబద్దాన్ని నిజం నుండి విడదీసె పని నాది
ఉక్కు పాదమేసితొక్కి నార తీసి తొలిచైనా
ఉక్రోషం ఉడుకుతుంటె ఉరి తీసి చంపైనా…

నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా..
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా…

విషాదాన్ని వెక్కిరించి వివదాలు సృష్టిస్తే
విలయ ప్రలుల జ్వాలాగ్నులు పిడికిలిలో పుట్టిస్తా
ఉప్పు పట్టి తప్పు చేస్తె చెప్పు దెబ్బలు తినిపిస్తా..
నిప్పు కక్కు ఉప్పెనలా ఇప్పుడు నే వణికిస్తా
రా రా రా రా నీ కింకా చావేరా…
కోతల్లో దుర్మార్గం విజ్రుంబన చేస్తుంటే
శివమెత్తి తాండవమే ఆడేనే ముక్కంటే
రా రా రా రా….
చూస్కో మునుముందూ జరిగే ఈ జగడంలో రగడేమిటొ
రా రా రా రా….


Neechamaina Kullu Naalukaa Ninnu Rendugaa Cheeri Cheelchanaa..
Kanda Kandamuluga Narikinaa Challabadadugaa Marige Raktamaa..
Neechamaina Kullu Naalukaa Ninnu Rendugaa Cheeri Cheelchanaa..
Kanda Kandamuluga Narikinaa Challabadadugaa Marige Raktamaa..

Naram Leni Naalukunna Manishi Kooda Mrgamegaa
Mrgamulanu Vetaade Manishai Ne Vacchaagaa
Amaayapu Aadapilla Bratukupaina Abaandaalu
Chese Vaallu Bratakadanikaadu Ennadarhulu..

Roudramule Ragilipovu Rakkasulanu Choostunte
Rudiramule Marigipovu Maata Toolipotunte
Kattukaku Chevulagge Keechakulanu Tega Baadi
Abaddaanni Nijam Nundi Vidadeese Pani Naadi
Ukku Paadamesitokki Naara Teesi Tolichainaa
Ukrosham Udukutunte Uri Teesi Champainaa..

Neechamaina Kullu Naalukaa Ninnu Rendugaa Cheeri Cheelchanaa
Kanda Kandamuluga Narikinaa Challabadadugaa Marige Raktamaa

Vishaadaanni Vekkirinchi Vivadaalu Srushtiste
Vilaya Pralula Jwaalaagnulu Pidikililo Puttistaa
Uppu Patti Tappu Cheste Cheppu Debbalu Tinipistaa
Nippu Kakku Uppenalaa Ippudu Ne Vanikistaa
Raa Raa Raa Raa Nee Kinkaa Chaaveraa
Kotallo Durmaargam Vijrumbana Chestunte
Sivametti Taandavame Aadene Mukkante
Raa Raa Raa Raa…
Choosko Munumundu Jarige Ee Jagadamlo Ragademito
Raa Raa Raa Raa…

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)