ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
బేబీ
(Baby) |
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
(O rend prema meghaalila) |
శ్రీరాం చంద్ర
(sreeram chandra & kids) |
అనంత శ్రీరాం
(Anantha Sriram) |
విఅజయ్ బుల్గానిన్
(Vijay bulganin) |
ఏం మాయే ఇది… ప్రాయమా…..
అరె ఈ లోకమే…. మాయమా….
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదె తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది…. ఒకే ప్రయాణంగ
ఇద్దరిది ఒకే ప్రపంచంగ
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైంది మెల్లగా….
మెల్లగా…
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా…..
ఓ రెండు ప్రేమ మేఘాలిలా..
దూకాయి వానలాగా…
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా…
తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ, నిజములా ఆ ఆ
సాగిందే దారంత
చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ…
కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో…
తేల్చేది కాలమేగా…
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా…
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా…
ఏం మాయే ఇది… ప్రాయమా…..
అరె ఈ లోకమే…. మాయమా….
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదె తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగ
ఇద్దరిది ఒకే ప్రపంచంగ
ఆ ఇద్దరి ఊపిరి ఒకటైంది
మెల్లగా మెల్లగా
Em Maaye Idhi Praayamaa…
Are Ee Lokame Mayamaa….
Vere Ye Dhyaasa Ledhe Aa Gundello
Verayye Vusee… Raadhe Thulle Aashallo..
Iddharidhi Oke Prayaanamga
Idhharidi Oke Prapanchamga
Aa Idhari Oopiri Okatayindhi Mellagaa
Mellagaa…
O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga..
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa….
O Rendu Prema Meghaalila
Dhookaayi Vaanalaaga….
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa….
Thochindhe Ee Janta
Kalalake Ye… Ye… Ye.. Nijamuga Aa.. Aa..
Saagindhe Daaranthaa
Chelimike Ye.. Ye… Ye.. Rujuvulaa Aa… Aa….
Kantee.. Reppa Kanupaapalaaga
Untaaremo Kadadhaaka
Sandamama Sirivennela Laaga
Vandhellayinaa Vidipoka.
O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga….
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa…..
O Rendu Prema Meghaalilaa
Dhookaayi Vaanalaaga….
Aa Vaana Vaalu Ye Vaipuko
Telchedhi Kaalamegaa…..
Em Maaye Idhi Praayamaa
Are Ee Lokame Mayamaa
Vere Ye Dhyaasa Ledhe Aa Gundello
Verayye Vusee.. Raadhe Thulle Aashallo
Iddharidhi Oke Prayaanamga
Idhharidi Oke Prapanchamga
Aa Idhari Vupiri Okatayindhi
Mellagaa Mellagaa…