మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

మై హార్ట్ ఇస్ బీటింగ్ పాట లిరిక్స్

-2
మై హార్ట్ ఇస్ బీటింగ్ పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

జల్సా

(Jalsa)

మై హార్ట్ ఇస్ బీటింగ్

(My Heart Is Beating) 

కే.కే 

(K.K)

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(Sirivennela Seetarama Sastry)

దేవి శ్రీ ప్రసాద్

(Devisri Prasad)

 

 


మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాళి వేయిటింగ్ అనేలా
తరుముతోందీ మదీ…..

పెదవిపై….. పలకవే…… మనసులో……… ఉన్న సంగతీ
కనులలో….. వెతికితే…… దొరుకుతుందీ
టీ స్పూన్ టన్ను బరువౌతుందే
ఫుల్ మూన్ నన్ను వుడికిస్తుందే
క్లౌడ్ నైన్ కాళ్ళ కింద కొచ్చిందే
లాండ్ మైన్ గుండెలో పేలిందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్.. అదోలా
తెలుసుకోవా.. అదీ
ఎన్నాల్లి వేయిటింగ్.. అనేలా
తరుముతోందీ.. మదీ

హేయ్. ఐ వన్నా బి విత్ యు ఫరెవర్
హెయ్ ఐ వన్నా లివ్ విత్ యు ఫరెవర్

పెనుతుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా
మునుపులేని మైకానా మదిని ముంచి పోయిందా

ఊరికినే జరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ వునికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తనబురలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాల
తలగడతో తడబడుతూ పిల్ల నువ్ ఒంటరిగా వేగాలా
సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే
స్టన్ గన్ మోగినట్టు వుంటుందే
క్రాంప్టాన్ ఫాను గాలి వీస్తుంటే
సైక్లోన్ తాకినట్టు ఉం…..టుందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాల్లి వేయిటింగ్ అనేలా
తరుముతోందీ మదీ

ఎపుడెలా తెగిస్తానో
నామీదె నాకు అనుమానం
మాటల్లొ పైకమేస్తానో
నీమీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పద పద పదమని పడుచు రథం
ఎదలయలో ముదురినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున విరిసిన కలల వరం
తహతహగా తరిమినదే దమ్మరు దమ్మని తుళ్లే ఆనందం
ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెల్లి పొతుందే

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
తెలుసుకోవా అదీ
ఎన్నాల్లి వేయిటింగ్ అనేలా
తరుముతోందీ మదీ


My heart is beating adolaa
Telusukovaa adhee
Ennaalli waiting anelaa
Tarumuthondhee madhee
Pedavipai….. palakave….. manasulo…. unna sangathee
Kanulalo….. vethikithe….. dorukuthundee
Tea spoon tannu baruvautundhe
Full moon nannu vudikisthunde
Cloud nine kaalla kinda kochchinde
Land mine gundelo pelinde

My heart is beating adholaa
Telusukovaa adhee
Ennaalli waiting aneelaa
Tarumuthondee madhee

Hey i wanna be with u forever
Hey i wanna be with u forever

Penuthuphaanu edhainaa merupu daadi chesindhaa
Munupuleni maikaanaa madhini munchi poyindhaa
Oorikine jaragadugaa oopiri salapani bhaaramilaa
Nee vunike unnadhigaa naalo niluvellaa
Thana burralo.. chorabadutoo.. gajibijigaa chelaregaala
Talagadato.. tadabaduthu pilla nuv ontarigaa vegaalaa
Cell phone nee kaburu testhunte
Stungun moginattu vuntundhe
Crompton fanu gaali veesthunte
Cyclone taakinattu untunde

My heart is beating adholaa
Telusukovaa adhee
Ennaalli waiting anelaa
Tarumuthondhee madhee

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)