మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

మధురమె ఈ క్షణమే పాట లిరిక్స్

5
మధురమె ఈ క్షణమే పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

అర్జున్ రెడ్డి 

(Arjun Reddy)

మధురమె

(Madhurame)

సమీర భరద్వాజ్

(Sameera Bharadwaj)

శ్రేష్ట

(Shresta)

రాధన్

(Radhan)

 

 


మధురమె ఈ క్షణమే…. ఓ చెలి
మధురమె ఈ క్షణమే…….
మధురమె వీక్షణమే ఓ చెలి
మధురమె వీక్షణమే
మధురమె లాలసయే
మధురం లాలనయే
మధురమె లాహిరినే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే…….

కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే
మొహం తన్మయమొంది శ్వాసించే గంధాలే………
ఊరించే రుచులని మరిగి ఉడికించి తాపాలే…………..
ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించే దాహాలే…………….
మౌనంగా…మధువల జడిలోనా పులకించే ప్రాణాలే………………

మధురమె ఈ క్షణమే ఓ చెలి…………..
మధురమె ఈ క్షణమే……………

వీచే గాలులు దాగి చెప్పేనే గుస గుసలే
చూసే మూసి మూసి నవ్వులు చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట అరుదేంచి ఆకాశం……….
సగమై ఈ సాగరమందే అగుపించే ఆసాంతం
తీరం ముడివేసిన దారం తీర్చే ఎద బారాలే……………..

మధురమె ఈ క్షణమే ఓ చెలి…………….
మధురమె ఈ క్షణమే……………
మధురమె వీక్షణమే ఓ చెలి………….
మధురమె వీక్షణమే
మధురమె లాలసయే
మధురం లాలనయే
మధురమె లాహిరినే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే……………….


Madhurame ee kshaname oo cheli
Madhurame ee kshaname
Madhurame veekshaname oo cheli
Madhurame veekshaname
Madhurame laalasaye
Madhuram laalanaye
Madhurame laahirile
Madhuram laalithame
Madhu pavanam veechi
Madhu pavanam veechi
Paruvame myamarachindhile

Kaalam parugulu aapi veeksinche andhale
Moham thanmayamondhi swasinche gandhaale
Oorinche ruchulani marigi
Udikinche thaapaaley
Uppenge oopiri segaloo
Kavincheee dhaahaley
Mounangaaa madhuvala jadilonaa
Pulakinchee praanalee

Madhurame ee kshaname oo cheli
Madhurame ee kshaname

Veeche gaalulu dhaagi
Cheppenee gusa gusalee
Choose musi musi navvulu
Chese baasalaneee
Vasamai aanandhapu logita
Arudhenchi aakasam
Sagami ee sagaramandhe
Agupinche aasaantham
Theeram mudivesina dhaaram
Theerche edha baaraale…

Madhurame ee kshaname oo cheli
Madhurame ee kshaname
Madhurame veekshaname oo cheli
Madhurame veekshaname
Madhurame laalasaye
Madhuram laalanaye
Madhuram laahirile
Madhuram laalithame
Madhu pavanam veechi
Madhu pavanam veechi
Paruvame myamarachindhile

అర్జున్ రెడ్డి పాటల లిరిక్స్ కోసం ఇంగ్లీష్ లో ఉన్న లింక్ క్లిక్ చెయ్యండి Arjun Reddy all songs lyrics 

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)