మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

గుండెలోన నిండుకున్న పాట లిరిక్స్

5
గుండెలోన నిండుకున్న పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

అర్జున్ రెడ్డి 

(Arjun Reddy)

గుండెలోన నిండుకున్న

(Gundelona Nindukunna)

సౌజన్య 

(Sowjanya)

శ్రేష్ట 

(Sreshta)

రాధన్ 

(Radhan)

 

 


గుండెలోన నిండుకున్న….
నీ గురుతు లేగ ఊపిరయ్యే…
ఇన్నాళ్ళు……
కళ్ళలోన నింపుకున్నా
నీ రూపమేగ ఊరటయ్యె ……
ఇన్నాళ్ళు……
చెప్పని చెప్పని మనసు తళలేదని నీ దూరమె……..
తప్పనె తప్పని తాపమె తీరని
ఈ…..నాడె….

గుండెలోన నిండుకున్న
నీ గురుతు లేగ ఊపిరయ్యే ఇన్నాళ్ళు……

నీ…… ఆడుగులోన అడుగు కలిపి ప్రాణమె మురవని
నా…… అనువు అనువు నిన్ను చేరి తనివి తీరని…..
ఏ……. దారి మలుపు లోను ఇంక వీడనె వీడని
నీ…… లోని నీడ నేనులాగ నన్ను మారని

తిమిరం తెర తొలిగిపోయి వెలిగె నవ ఉదయాలె
ప్రాణం చెయి జారి మళ్ళి చేరగ తన తీరాన్ని
కమ్మనైన, ఓ హాయివాన
కురవగ ఇలా చిరునవ్వులోన

గుండెలోన నిండుకున్న
ఊసులన్ని చెప్పుకోగ…..
ఈనాడు……

కళ్ళలోన దాచుకున్న
ప్రేమనంత చుపుకోగ…..
ఈనాడు…

ఆగని ఆగని ఆదమరుపులె కద ఇకా… అన్ని…….
దూరమె ఆనని కౌగిలింతలె కద ఇకా…. అన్ని…….

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగ…
ఈనాడు……

పరవశం పరవశం, అవ్వని మన వశం
చిలకరించు నవ్వులు
మనకి ఈ జగం
చెరు సగం చెరు సగం, అవ్వగా ఓ సుమం
పలకరించు ఆశలె హ్రుదయనందనం

అలలె జోలలను పాడి ఆలుపే మరిచెనె
కలలె నీ ఒడిని వాలి నిజమై మెరిసెనె
అల్లుతున్న హరివిల్లు లోన
అందుకోగ స్వర్గ సీమ

గుండెలోన నిండుకున్న
ప్రేమనంత చూపుకోగ
ఈనాడు……

ఆగని ఆగని ఆదమరుపులె కదా ఇకా….. అన్ని…….
దూరమె ఆనని కౌగిలింతలె కదా ఇకా….. అన్ని…….


Gundelona Nindukunna…
Nee Guruthu Lega Oopirayye
Innaalu…..

Kallolona Nimppukunna
Ne Rupamega Ooratayye
Innaalu……

Cheppani Cheppani Manasu Thalaledhani
Ne Doorame…..
Thappane Thappani Thaapame Theerani
Eenaade…….

Gundelona Nindukunna
Ne Gurthu Lega Oopirayye
Innalu….

Ne…. Aadugulona Adugu Kalipi Praname Muravani
Na….. Anuvvu Annuvvu Ninnu Cheri Thanivi Theerani
yea…. Dhari Malupu Lonu Enka Vedane Vedani
Ne…. Loni Needa Nenulaga Nannu Marani

Thimiram Thera Tholigipoyi Velige Nava Oodayale
Pranam Chey Jari Malli Cheraga Thana Thirane
Kammanaina Oo Hayivana
Kuravaga Ela Chirunavvulona

Gundelona Nindukunna
Ooosulanni Cheeppukoga
Eennadu…..

Kallalona Dhachukunna
Premanantha Chupukoga…….
Ennadu…..

Aagani Aagani Aadhamarupule Kada Ika
Anni……..
Dhoorame Annanu Kougilinthale Kada Ika
Anni………

Gundelona Nindukunna
Premanantha Chupukoga
Eenaadu………..

Paravasam Paravasam, Avvani Mana Vasam
Chilakarinchu Navvulu
Manaki ee Jagam
Cheru Sagam Cheru Sagam, Avvaga Oo Sumam
Palakarinche Aasale Hrudayanandanam

Alaale Jolalanu Padi Alupe Marichene
Kalale Ne Odini Vali Nijamey Merisene
Alluthunna Harivillu Lona
Andukoga Swarga Seema

Gundelona Nindukunna….
Premanantha Chupukoga…..
Eenaadu…….

Aagani Aagani Aadhamarupule Kada Ikaa…
Anni…….
Dhoorame Aanani Kougilinthale Kada Ikaa…
Anni……

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)