మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఏమిటో ఇది పాట లిరిక్స్

3
ఏమిటో ఇది పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

రంగ్ దే 

(Rang De)

ఏమిటో ఇది 

(Emito Idhi)

కపిల్ కపిలన్, హరిప్రియ 

(Kapil Kapilan, Haripriya)

శ్రీమణి 

(Shreemani)

దేవిశ్రీ ప్రసాద్

(Devisri Prasad)

 

 


ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది

అలలా నా మనసు తేలుతుందే…….
వలలా నువు నన్ను అల్లుతుంటే…… ఏఏ…ఏ
కలలా చేజారిపోకముందే… ఏఏ…ఏ
శిలలా సమయాన్ని నిలపమందే….. ఏఏ….ఏ
నడక మరిచి, నీ అడుగు ఒడిన నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి, నీ పెదవి పైన, నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ……ఓఓఓఓ…..ఓ

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది

మెరిసే, ఒక కొత్త వెలుగు నాలో…… ఓఓ….ఓ
కలిపే, ఒక కొత్త నిన్ను నాతో…… ఓఓ ఓ
నేనే, ఉన్నంత వరకు నీతో……ఓఓ…..ఓ
నిన్నే, చిరునవ్వు విడవదనుకో… ఓఓ ఓ
చినుకు పిలుపు విని నెమలి పింఛమున రంగులెగసినట్టు
వలపు పిలుపు విని, చిన్ని మనసు చిందేసే ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది…..ఓఓఓ…ఓ

ఏమిటో ఇది
వివరించలేనిది
మది ఆగమన్నది
తనువాగనన్నది


Emito Idhi
Vivarinchalenidhi
Madhi Aagamannadhi
Thanuvaaganannadhi
Bhasha Leni Oosulaata Saaguthunnadhi
Andhuke Ee Mouname Bhaasha Ayinadhi
Korukoni Korikedho Theeruthunnadhi

Emito Idhi
Vivarinchalenidhi
Madhi Aagamannadhi
Thanuvaaganannadhi

Alalaa, Naa Manasu Theluthundhe….YeYeYe
Valalaa, Nuvu Nannu Alluthunte….YeYeYe
Kalalaa, Chejaaripokamundhe…..YeYeYe
Shilalaa, Samayanni Nilapamandhe….YeYeYe..Ye
Nadaka Marichi, Nee Adugu Odina… Naa Adugu Aaguthundhe
Nadaka Nerchi, Nee Pedhavi Paina… Naa Pedhavi Kadhuluthundhe
Aapaleni Aata Edho Saaguthunnadhi….OoOoOo….Oo

Emito Idhi
Vivarinchalenidhi
Madhi Aagamannadhi
Thanuvaaganannadhi

Merise, Oka Kottha Velugu Naalo
Kalipe, Oka Kottha Ninnu Natho
Nene, Unnantha Varaku Neetho
Ninne, Chirunavvu Vidavadhanuko
Chinuku Pilupu Vini Nemali Pinchamuna Rangulegasinattu
Valapu Pilupu Vini Chinni Manasu Chindhese Aaganantu
Korukunna Kaalamedho Cheruthunnadhi

Emito Idhi
Vivarinchalenidhi
Madhi Aagamannadhi
Thanuvaaganannadhi

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)