అర్జున్ రెడ్డి సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా చేతిలోకి

0

అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిన చివరకు శాటిలైట్ రైట్స్ కొనేవారు లేకుండా పోయారు. ఈ సినిమాని కొంటానికి ఏ టీవీ ఛానెల్ వారు ముందుకు రాలేదు. జీ తెలుగు కొంటానికి రెడీ అయ్యి చివరి క్షణంలో వెనక్కు తగ్గింది. స్టార్ మా టీవీ వాళ్ళు చివరకు 3.5 కోట్లు వెచ్చించి అర్జున్ రెడ్డి సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

కుటుంబంలో అందరితో చూసే సినిమా కాదు కాబట్టి ఈ సినిమాని ఏ టీవీ ఛానల్ కొంటానికి ముందుకు రాలేదు. స్టార్ మా టీవీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సంవత్సరానికి ఈ సినిమాని 100 సార్లు వేస్తారు. 7 సంవత్సరాలు గాని 10 సంవత్సరాలు గాని కాంట్రాక్టు ఉంటుంది కాబట్టి ఒక 1000 సార్లు ఈ సినిమా ప్రదర్శిస్తారు అలా చేస్తే గాని వీళ్ళ డబ్బులు రావు.

 

బోయపాటి శ్రీను దర్శకత్వం లో రామ్ చరణ్

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password

Send this to a friend