మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఎతెంత దూరం పాట లిరిక్స్

0
ఎతెంత దూరం పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఎటో వెళ్ళిపోయింది మనసు

(Yeto Vellipoindi Manasu)

ఎంతెంత దూరం

(Yenthentha Dooram)

కార్తీక్

(Karthik)

 

అనంత శ్రీరామ్

(Anantha Sriram)

ఇళయరాజా

(Ilaiyaraaja)


ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..

ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా..
నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా..
నేనెపుడైనా రమ్మంటానా.. నే నా నుండి నిన్నే పోనిస్తానా..

ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా.. పోపోమన్నా..

పొద్దున్నైతే సూర్యుణ్ణై వస్తా.. వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా..
సందెల్లోనా చంద్రుణ్ణై వస్తా.. చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా..
మధ్యాహ్నంలో దాహాన్నై మధ్య మధ్య మోహాన్నై
వెంటుండి వెంటాడుతా..

రోజూ రోజూ ఇంతే.. ఏ రోజైనా ఇంతే..
నీడై జాడై తోడై.. నీతో వస్తానంతే..
నే నిన్నెపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా..
నే నా నుండి నిన్నే పోనిస్తానా..

ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా.. పోపోమన్నా..

అద్దంలోనా నేనే కనిపిస్తా.. అందాల చిందుల్లోనా మువ్వై వినిపిస్తా..
చుట్టూ ఉంది నేనే అనిపిస్తా.. ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డొస్తా..
మబ్బుల్లో మాటేసి.. వెన్నెల్లో వాటేసి.. ప్రాణాన్ని ముద్దాడుతా..
ఏ జన్మైనా ఇంతే.. పై లోకానా ఇంతే..
ఆది అంతం అన్నీ.. నేనే అవుతా అంతే..
నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా..
నే నా నుండి నిన్నే పోనిస్తానా..

ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. అంతంత నీ సొంతమైనా..
నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. నేనెపుడైనా రమ్మంటానా..
నే నా నుండి నిన్నే పోనిస్తానా..
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా..


Ententa dooram nannu po pomannaa
Antanta cheruvai neeto unnaa
Hey hey
Ententa dooram nannu po pomannaa
Antanta cheruvai neeto unnaa

Entoddannaa entoddannaa
Antanta nee sontamainaa
Ne ninnipudai raarammantaanaa.. nenepudai raarammantaanaa
Ne.. naa nundi.. ninne ponistaanaa

Ententa dooram nannu po pomannaa
Antanta cheruvai neeto unnaa

Ententa..
Dooram nannoo..
Po pomannaa.. po pomannaa

Poddunnaite sooryudinai vastaa
Vecchangaa.. niddura lepi enno choopistaa
Sandellona.. chandrunnai vastaa
Challangaa.. jokottesi swapnaalandistaa
Madhyahnamlo daahaannai.. madhya madhya mohaannai
Vente undi.. ventaadutaa
Rojoo rojoo inte.. e rojainaa inte
Needai jaadai todai.. neeto vastaanante
Ne ninnipudai raarammantaanaa.. nenepudai raarammantaanaa
Ne.. naa nundi.. ninne ponistaanaa

Ententa dooram nannu po pomannaa
Antanta cheruvai neeto unnaa

Ententa..
Dooram nannoo..
Po pomannaa.. po pomannaa

Addam lonaa nene kanipistaa.. andaalaa chindullonaa poovai vinipistaa
Chuttoo undi nene anipistaa.. aakaasam haddullo nuvvunnaa addostaa

Mabbullo maatesi.. vennello vaatesi.. praanaanni muddaadutaa
E janmainaa inte.. pailokaanaa inte
Aadi antam annee.. nene avutaa ante
Ne ninnipudai raarammantaanaa.. nenepudai raarammantaanaa
Ne.. naa nundi.. ninne ponistaanaa

Ententa dooram nannu po pomannaa
Antanta cheruvai neeto unnaa
Entoddannaa entoddannaa
Antanta nee sontamainaa
Ne ninnipudai raarammantaanaa.. nenepudai raarammantaanaa
Ne.. naa nundi.. ninne ponistaanaa

Ententa dooram nannu po pomannaa
Antanta cheruvai neeto unnaa

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)