మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఏ కన్నులు చూడని పాట లిరిక్స్

15

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

అర్ధ శతాబ్దం 

(Ardha Shatabdham)

ఏ కన్నులు చూడని

(Ye Kannulu Choodani)

సిద్ శ్రీరాం

(Sid Sreeram)

రెహమాన్

(Rahman)

నవ్ఫాల్ రాజ

(Nawfal Raja AIS)

 


ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఒకటే… క్షణమే.. చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో…. వనమై…. ఎదిగేటి నువ్వనే వరం

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా….. ప్రాణమే

ఎంత దాచుకున్నా, పొంగిపోతు వున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా, నిన్ను చూస్తు వున్నా
నువ్వు చూడగానే దాగిపోతు వున్నా

నినుతలచి…. ప్రతినిమిషం….
పరవశమై, పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా……….

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా….. ప్రాణమే

రంగులద్దుకున్న, సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా, రెండుకళ్ల నిండా…
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా

ఎవరికిది… తెలియదులే
మనసుకిది… మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా
వెలుగైవున్నా……..

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా….. ప్రాణమే


Ye Kannulu Choodani Chitrame
Choostunnadhi Nedu Naa Praname

Ye Kannulu Choodani Chitrame
Choostunnadhi Nedu Naa Praname

Okatee.. Kshaname… Chigurinche Premane Swaram
Yedhalo…. Vanamai…. Edhigeti Nuvvane Varam

Andhuke Ee Neala Navvi Pulu Pusele
Galulanni Ninnu Taki Gandhamayele
Andhamaina Oohalenno Oosuladele
Anthuleni Sambarana Ooyalupele

Ye Kannulu Choodani Chitrame
Choostunnadhi Nedu Naa…. Praname

Yentha Dachukunna, Pongipotu Vunna
Kotha Asalenno Chinni Gundelona
Daarikastu Vunna, Ninnu Chustu Vunna
Nuvvu Chudagane Dagipotu Vunna

Ninu Talachi… Prathi Nimisham
Paravasamai, Parugulane Tise Naa Manasu Oo Velluvalaa
Tana Lo Lo Naa….

Andhuke Ee Neala Navvi Pulu Pusele
Galulanni Ninnu Taki Gandhamayele
Andhamaina Oohalenno Oosuladele
Anthuleni Sambarana Ooyalupele

Ye Kannulu Choodani Chitrame
Choostunnadhi Nedu Naa…. Praname

Ranguladhukunna, Sandepoddulaga
Nuvvu Navvutunte Divvelendhukanta
Reppaleyakunda, Rendu Kalla Ninda..
Nindu Punnamalle Ninnu Nimpukunta

Evarikidi….. Teliyadule…
Manasukidi…. Madhuramule
Naalo Ne Murisi Oo Vekuvalaa
Velugai Vunaa….

Andhuke Ee Neala Navvi Pulu Pusele
Galulanni Ninnu Taki Gandhamayele
Andhamaina Oohalenno Oosuladele
Anthuleni Sambarana Ooyalupele

Ye Kannulu Choodani Chitrame
Choostunnadhi Nedu Naa…. Praname

ఈ పాటను చాల రకాల పదాలతో వెతికినారు దానిలో కొన్ని పదాలు మీ కోసం ” ye kannulu chudani chithra me” “e kannulu choodani chitrame” “ye kannulu chudani chitrameye kanulu chodani chtramay

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)