మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

తరగతి గది పాట లిరిక్స్

24
తరగతి గది పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

కలర్ ఫోటో

(Color Photo)

తరగతి గది

(Tharagathi Gadhi)

కాల భైరవ 

(Kaala Bhairava)

కిట్టు విస్సప్రగడ

(Kittu Vissapragada)

కాల భైరవ

(kaala Bhairava)

 

 


తొలి పలుకులతోనే కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు
పదపదమని తీరం చేరే

ఏ….. పనీపాట లేనీ ఈ…….చల్ల గాలి
ఓ….. సగం చోటే కోరి మీ……. కథే విందా

ఊరూ పేరూ లేని ఊహా లోకానా
తారాతీరం దాటి సాగిందా ప్రేమా…..

తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే………….నేడే

రా….ణే గీత దాటే విధే మారే
తా….నే తోటమాలి దరే చేరే
వెలుగూ నీడల్లే….. కలిసే సాయంత్రం
రంగే లేకుండా…… సాగే చదరంగం

సంద్రంలో నదిలా….. జంటవ్వాలంటూ…..
రాసారో లేదో……. ఆ దేవుడు గారు……..

తరగతి గది దాటి తరలిన కథకీ
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే………….


Tholi Palukulathone Karigina Manasu
Chiru Chinukula Lage Jaare
Gusagusalanu Vintu Alaluga Vayasu
Padhapadhamani Theeram Chere

Ye…. Pani Pata Leni Ee…. Challa Gali
Oo….. Sagam Chote Kori Mee….. Kadhe Vindha

Ooru Peru Leni Ooha Lokana
Thara Theram Dhati Sagindha Prema

Tharagathi Gadhi Dhati Tharalina Kathaki
Theliyani Theguvedho Chere
Adugulu Padaleni Tholi Thapanalaki
Iruvuri Mohamatale Dhooramu Poye…….Neede

Raaaaane Geetha Dhaate Vidhe Mare
Thaaane Thotamaali Dhare Chere
Velugu Needalle….. Kalisey Sayanthram
Range Lekunda…. Sagey Chadarangam

Sandramlona Nadhila….Jantavvalantu….
Rasaro Ledho…. Aa Devudu Garu…..

Tharagathi Gadhi Dhati Tharalina Kadhaki
Theliyani Theguvedho Chere
Adugulu Padaleni Tholi Thapanalaki
Iruvuri Mohamatale Dhooramu Poye……

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)