మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

రోర్ ఆఫ్ కేసరి పాట లిరిక్స్

1
రోర్ ఆఫ్ కేసరి పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

భగవంత్ కేసరి

(Bhagavanth Kesari)

రోర్ ఆఫ్ కేసరి

(Roar Of Kesari)

కోరస్

(Chorus)

కేసర్ల శ్యాం

(Kasarla Syam)

తమన్ యస్

(Taman S)


చండ్రనిప్పు కండ్లు చూస్తే
సాగరాలే చల్లబడవా…
వేట కత్తే వేటు వేస్తే
అగ్గికైనా భగ్గుమనదా…

కేసరీ, ననా నన నా
నిట్టనిలువు నీడ చూస్తే
నగము సగమై ఝల్లుమనదా..
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా..

ధడ ధడ ఒకడే కేసరి..
వీడికి వీడేలే సరి..
తత్వమసి భగవంత్ కేసరి..
వీడి కసి నిత్యం ఓ చరి..

నిట్టనిలువు నీడ జూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా…

నిట్టనిలువు.. నీడ జూస్తే..
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం.. వాని స్తన్యం..
కేసరొస్తే.. బాంచన్ అనదా..
కేసరీ… లల లల లా….


Chandra Nippu Kandlu Choosthe
Saagaraale Challabadavaa..
Veta Katthe Vetu Vesthe
Aggikainaa Bhaggumanadhaa..

Kesari, NaNa NaNa Naa
Nittaniluvu Needa Choosthe
Sagamu Sagamai Jhallumanadhaa..
Keekaaranyam Vaani Sthanyam
Kesarosthe Baanchan Anadhaa..

Dhada Dhada Okade Kesari..
Veediki Veedele Sari..
Thathwamasi Bhagavanth Kesari..
Veedi Kasi Nithyam OChari..

Nittaniluvu Needa Chusthe
Sagamu Sagamai Jhallumanadhaa
Keekaaranyam Vaani Sthanyam
Kesarosthe Baanchan Anadhaa..

Nittaniluvu.. Needa Choosthe..
Sagamu Sagamai Jhallumanadhaa
Keekaaranyam.. Vaani Sthanyam..
Kesarosthe.. Baanchan Anadhaa..
Kesaree… LaLa LaLa Laa….

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)