మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

రంగమ్మ మంగమ్మ పాట లిరిక్స్

7
రంగమ్మ మంగమ్మ పాట లిరిక్స్

రంగమ్మ మంగమ్మ పాట లిరిక్స్ (Rangamma Mangamma Song Lyrics) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో ఈ పాట రంగస్థలం సినిమాలోనిది. #RangammaMangammaSong #RangammaMangammaLyrics #Rangasthalam

సినిమా

(Movie)

 పాట

(Song)

 గాయకులు

(Singer)

 లిరిక్ రైటర్

(Lyric Writer)

 సంగీతం

(Music)

రంగస్థలం

(Rangasthalam)

 రంగమ్మ మంగమ్మ

(Rangamma Mangamma)

 ఎం.ఎం.మానసి

(M.M.Manasi)

 చంద్రబోసు

(ChandraBose)

 దేవిశ్రీ ప్రసాద్

(Devisri Prasad)


ఓయ్ రంగమ్మ… మంగమ్మ…. (2)

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ  పట్టించుకోడు (2).

గొల్లబామ వచ్చి…….

నా…గోరు గిల్లుతుంటే….

గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే…

పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే.

ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు….

ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు (2)

 

ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే,

మరిచిపోయి మిరపకాయి కొరికినానంతే.

మంటమ్మ మంటమ్మ అంటే చూడడు, మంచి నీళ్ళైన సేతికియ్యడు – (2)

ఓయ్…

రంగమ్మ….మంగమ్మ….. (2)

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ  పట్టించుకోడు.

 

హేయ్….రామా సిలకమ్మ.. రేగి పండు కొడుతుంటే…

రేగి పండు గుజ్జు వచ్చి కోతగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే… 

హేయ్… రామ సిలకమ్మ….రేగి పండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే..

మరకమ్మా మరకమ్మా అంటే సుడడు.. మారు రైకైన తెచ్చి ఇవ్వడు. (2)

రంగమ్మ….మంగమ్మ…(2)

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ  పట్టించుకోడు.

 

నా అందమంతా మూట గట్టి…

అరె కంది సేనుకే ఎలితే…

ఆ కందిరీగలోచ్చి అడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే…

నా అందమంతా మూట గట్టి….కంది సేనుకే ఎలితే…

కందిరీగలోచ్చి నన్ను సుట్టు ముడుతుంటే…

ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు – (2)

రంగమ్మ….మంగమ్మ…(2)

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ  పట్టించుకోడు.

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ  పట్టించు.కోడు.


Oy… Rangammaa… Mangammaa… (2)

Rangammaa… Mangammaa… Em Pilladu.. Pakkane Untaadammaa Pattinchukodu.. (2)

Gollabhama Vachchiii..

Naa.. Goru Gilluthunte…

Gollabhama Vachchiii.. Naa Goru Gilluthunte…

Pulla Cheema Kutti Naa Pedavi Saluputhunte

Uffammaa Uffammaa Antu Oodhadu… Utthamaatakaina Nannu Oorukobettadu. (2)

Aadi Picchi Picchi Oosulona Munigi Theluthunte, Marchipoyi Mirapakaaya Korikinaanante,

Mantammaa Mantammaa Ante Soodadu, Manchi Neellaina Sethikiyyadu – (2)

Oyy…

Rangammaa… Mangammaa… (2)

Rangammaa… Mangammaa… Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu,

 

Hey… Raama Silakammaa…

Regi Pandu Koduthunte, 

Regipandu Gujju Vacchi Kothaga Suttukunna, Raika Meeda Paduthunte..

Raama Silakammaa… Regi Pandu Kodithe, Regipandu Gujju Naa Raika Meeda Padithe,

Marakammaa Marakammaa Ante Soodadu,

Maaru Raikaina Thecchi Iyyadu – (2)

Rangammaa… Mangammaa… (2)

Rangammaa… Mangammaa… Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu.

 

Naa Andamantha Moota Gatti..

Are Kandi Senuke Yelithe…

Aa Kandireegalocchi, Aada Eeda Gucchi Nannu Suttu Muduthunte..

Naa Andamantha Moota Gatti.. Kandi Senuke Yelithe… Kandireegalocchi, Nannu Suttu Muduthunte..

Ushhammaa Ushhammaa Antu Tholadu, Ulakadu Palakadu Banda Ramudu. (2)

Rangammaa… Mangammaa… (2)

Rangammaa… Mangammaa… Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu.

Hey… Rangammaa… Mangammaa… Em Pilladu, Pakkane Untaadammaa Patti.nchu.kodu.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)