మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ సినిమా

2
మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట లిరిక్స్ – ఎం.ఎల్.ఏ సినిమా

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాటల లిరిక్స్ (Most Wanted Abbai Song Lyrics in Telugu & English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట ఎం.ఎల్.ఏ సినిమా లోని పాట నందమూరి కళ్యాణ్ రామ్ మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా. #MostWanteAbbaiLyrics

సినిమా

(Movie)

 పాట

(Song)

 లిరిక్ రైటర్

(Lyric Writer)

 గాయకులు

(Singer)

 సంగీతం

(Music)

ఎం.ఎల్.ఏ

(MLA)

 మోస్ట్ వాంటెడ్ అబ్బాయి 

(Most Wanted Abbai)

 రామజోగయ్య శాస్త్రి

(Ramjogayya Shastri)

 యజిన్ నిజార్, రమ్య బెహర్

(Yazin Nizar, Ramya Behar)

 మణి శర్మ

(Mani Sharma)

మోస్ట్ వాంటెడ్ అబ్బాయి లిరిక్ వీడియో

(Most Wanted Abbai Lyrical Video)

 మోస్ట్ వాంటెడ్ అబ్బాయి తెలుగు లిరిక్స్ 
 Most Wanted Abbai English Lyrics
ఓయ్ … అర్మానీ సూటు,

ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు, మస్తుగున్నదే.

బాపురే బలే స్వీట్, బెల్జియం చక్లేటు, ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే.

అరిటాకు సోకుల్నే, అటు ఇటు గ, అల్లుకోరా పిల్లోడ, త్వర త్వర గా.

గది దాటేసి, గలబా చేసి, సిగ్నల్ ఇచ్చినావే  సిగ్గు సిగతరగ.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు జకా జకాసే, ఏక్ దం జోడి ఎ క్లాస్ యే, అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే.

ఓయ్ … అర్మానీ సూటు, ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు, మస్తుగున్నదే.

ఫ్రిజ్ లోనా ధాచి పెట్టుకున్న, పుతరేకు నోట పెట్టుకొన.

మండుటెన్డలోన మంచు ముక్కలా కరిగి పోనా.

టచ్ ప్యాడ్ లాంటి బుగ్గ పైన, ముచ్చటోచి ముద్దు పెట్టుకొన.

సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన.

లవ్ దేశాన్నే కనిపెట్టేసి, లైఫ్ లాంగ్ నిన్ను దాచి పెట్టుకోనా.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు జకా జకాసే, ఏక్ దం జోడి ఎ క్లాస్ యే, అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే.

రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి, ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకోవే.

సిగ్గు బరికేడ్స్ తెంచుకున్న ఈడు స్పీడైనది.

బాడీ లైను పూలబంతి లాగా, గుండె మీదికొచ్చి గుచ్చుకోవే.

అత్తగారి హౌస్ ఆల్ గేట్స్ తీసి వెల్కమ్ అంది.

నీ మాటల్లో మన పెల్లి బాజా, డిజే మిక్స్ లోనా మోత మొగూతుంది …. ….

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

ఓయ్ … అర్మానీ సూటు,

ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు, మస్తుగున్నదే.

బాపురే బలే స్వీట్, బెల్జియం చక్లేటు, ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే.

అరిటాకు సోకుల్నే, అటు ఇటు గ, అల్లుకోరా పిల్లోడ, త్వర త్వర గా.

గది దాటేసి, గలబా చేసి, సిగ్నల్ ఇచ్చినావే  సిగ్గు సిగతరగ.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి…

Oyy… Armani Suitu, Adidas Bootu, Adhire Nee katavtu, Masthugunadhe.

Bhapure Bale Sweetu, Belgium Choclateuu, Fusele Pelipoyettu Gunjutunnadhe.

Aritaaku Sokulne, Atu Itu Gaa, Alukoraa Pilloda, Twara Twara Gaa.

Gadi Dhaatesi, Galabaa Chesi, Signal Ichinave Siggu Sigatharaga.

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

Pillagaadu Pataa Pataase, Pilla Soku Jakaa Jackaasse, Ek Dham Jodi A Class Ye, Antukundi Crazy Romance Ye.

Oyy… Armani Suitu, Adidas Bootu, Adhire Nee Cutoutuu, Masthugunadhe.

Fridge Lona Dhachi Pettukunna, Puthareku Nota Pettukona.

Mandutendalona Manchu Mukkalaaga Karigiponaa.

Touch Pad Laanti Bugga Paina, Muchatochi Muddhu Pettukonaa.

Soodhi Guchukunna Gaali Booraalaaga Peliponaa.

Love Deshanne Kanipettesi, Life Long Ninnu Daachi Petukonaa.

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

Pillagaadu Pataa Pataase, Pilla Soku Jakaa Jackaasse, Ek Dham Jodi A Class Ye, Antukundi Crazy Romance Ye.

Roja Lips Natta Round Thippi, Full Sound Muddhulichukove.

Siggu Baricades Tenchukunna Eedu Speedaindhi.

Bodyline Poolabanthi Laaga, Gundemidhikochi Guchukove.

Athagaari House All Gates Theesi Welcome Andhi.

Nee Maatallo Mana Pelli Baajaa, DJ Mix Lona Motha Mogutundhiiiii….

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

Oyy… Armani Suitu, Adidas Bootu, Adhire Nee Cutoutuu,Masthugunadhe.

Bhapure Baale Sweetu, Belgium Choclateuu, Fusele Pelipoyettu Gunjutunnadhe.

Aritaaku Sokulne, Atu Itu Gaa, Alukoraa Pilloda, Twara Twara Gaa.

Gadi Dhaatesi, Galabaa Chesi, Signal Ichinave Siggu Sigatharaga.

Most Wanted Abbayi, Moginchu Dolu Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu Mitaayi, Kosari Kaanukicheyi…

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)