మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ప్రియతమా పాట లిరిక్స్

0
ప్రియతమా పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఎటో వెళ్ళిపోయింది మనసు

(Yeto Vellipoindi Manasu)

ప్రియతమా

(Priyathama)

యస్ పి బాల సుబ్రహ్మణ్యం, యస్ పి శైలజ

(SP Bala Subrahamanam, SP Sailaja)

వెన్నెలకంటి 

(Vennelakanti)

ఇళయరాజా

(Ilayaraja)


కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..
ప్రియతమా నీవచట కుషలమా నీనిచట కుషలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో ..

ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుషలమా నీనిచట కుషలమే..

గుండెల్లొ గాయమేదో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే…

ఎంత గాయమయిన గాని నా మేనేకేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కండేనే..
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నదీ..
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాలనన్నదీ..
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటె స్వచ్చమయినదీ…

మమకారమె నీలాలి పాటగా రసీది హృదయమా
ఉమాదేవిగ శివుని అర్థభాగమై నాలోన నిలువుమా..
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా…


kammani ee prema lekhane rasindi hrudayame
priyathama neevachata kushalama neenichata kushalame..
uhalanni paatale kanula thotalo
tholi kalala kavithale mata matalo

oho kammani ee prema lekhane rasindi hrudayame
priyathama neevachata kushalama neenichata kushalame..

Gundello gayamedo challanga manipoye
maya chese aa maaye premaye..

entha gayamayina gani na menekemigadu
puvvu soki nee soku kandene..
veliki rani verri prema kanneeti daaralona karuguthunnadi..
naadu shokamopaleka nee gunde badha padithe thalanannadi..
manushulerugaleru mamulu prema kadu agni kante swacchamayinadi…

mamakaarame neelali pataga rasedi hrudayama
umadeviga shivuni ardhabhagamai naalona niluvumaa..
shubha laali laali jo laali laali jo uma devi laali jo laali laali jo
mamakaarame neelali pataga rasedi hrudayamaa..

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)