ముకుంద ముకుంద పాట లిరిక్స్
సినిమా
(Movie) |
పాట
(Song) |
పాడినవారు
(Singer) |
లిరిక్స్ వ్రాసినవారు
(Lyric Writer) |
సంగీతం
(Music) |
---|---|---|---|---|
Dasaavathaaram |
Mukundha Mukundha |
Sadhana Sargam , Kamal Haasan |
Veturi Sundhararama Murthy |
Himesh Reshammiya |
ముకుందా ముకుందా కృష్ణ
ముకుందా ముకుందా
స్వరంలో తరంగా
బృందావనంలో వరంగా ||2||
వెన్న దొంగవైనా… మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా
ముకుందా ముకుందా కృష్ణ… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా
జీవకోటి నీ చేతి… తోలు బొమ్మలే
నిన్ను తలచి… ఆటలాడే కీలు బొమ్మలే
ముకుందా ముకుందా క్రిష్ణా… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా
జయజయరామ్ జయజయరామ్
జయజయరామ్ జయజయరామ్
సీతారామ్ జయజయరామ్
జయజయరామ్ జయజయరామ్
మత్స్యమల్లె నీటిని తేలి
వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై
భువిని మోసినావే..
వామనుడై పాదమునెత్తి
నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై
హిరణ్యున్ని చీల్చావు
రావణుని తలలను కూల్చి
రాముడివై నిలిచావు
కృష్ణడల్లె వేణువూది
ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా… ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా… ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా..
మందార పువ్వే నేను మనువాడరా…
ముకుందా ముకుందా..
కృష్ణ ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
ఎక్కడో ఎక్కడో… నా బిడ్డ తల్లో
ఇంకా రాలే కబురు తల్లో
గగనం నుంచి వచ్చే ధీరుడు
చెపుతై అండీ సన్నాసులు
రా రా వరదా… త్వరగా రా రా
ఇప్పుడే రా రా… రా రా
గోవింద… గోపాలా
ముకుంద ముకుంద కృష్ణ
ముకుంద ముకుంద
స్వరంలో తరంగ
బృందావనంలో వరంగా ||2||
Mukundha Mukundha Krishna
Mukundha Mukundha
Swaramlo Tarangaa
Brundhaavanamlo Varamgaa
Mukundha Mukundha Krishna
Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundhaavanamlo Varamgaa
Venna Dongavainaa..
Mannu Thintivaa
Kanne Gunde Prema Layala..
Mrundhagaanivaa
Mukunda Mukunda
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundhaavanamlo Varamgaa
Jeevakoti Nee Chethi
Tholu Bommale..
Ninnu Thalachi Aatalaade
Keelu Bommale..
Mukunda Mukunda
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundavanamlo Varamga
Mathyamalle Neetini Theli
Vedhamulanu Kaachi
Koormaroopa Dhaarivi Neevai
Bhuvini Mosinaave
Vaamanudai Paadhamunetthi
Ningi Kolichinaave..
Narasimhuni Amshe Neevai
Hiranyunni Cheelchaavu
Ravanuni Thalalanu Koolchi
Ramudivai Nilichaavu..
Krishnudalle Venuvoodhi
Premanu Panchaavu..
Ika Nee Avathaaraalennennunnaa..
Aadhaaram Nene
Nee Oravadi Pattaa..
Mudipadi Untaa Edhemainaa Nene
Madhiloni Prema
Needhe Maadhavudaa
Mandhaara Puvve
Nenu Manuvaadaraa
Mukundha Mukundha
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundavanamlo Varamgaa
Ekkado Ekkado… Naa Bidda Thallo
Inkaa Raale Kaburu Thallo
Gaganam Nunchi Vachhe Dheerudu
Cheputhai Andi Sannaasulu
Raa Raa Varadhaa… Thwaragaa Raa Raa
Ippude Raa Raa… Raa Raa
Govinda Gopaala
Mukunda Mukunda..
Krishna Mukundha Mukundha..
Swaramlo Tharamgaa
Brundavanamlo Varamgaa ||2||