మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

కాల భైరవాష్టకం లిరిక్స్

8
కాల భైరవాష్టకం లిరిక్స్
పాట పేరు (Song Name)
పాట వ్రాసినవారు  (Lyric Writer)
కాల భైరవాష్టకం (kala Bhariavashtakam)
ఆది శంకరాచార్య (Aadhi Shankaracharya)

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం
నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసలోకపుణ్య పాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిదిం ధ్రువమ్

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాల భైరవం భజే
కాల భైరవం భజే

Deva raja sevya mana pavanangri pankajam
Vyala yagna suthra mindu shekaram krupakaram
Naradadhi yogi vrundha vandhitham digambaram
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Bhanu koti bhaswaram, bhavabdhi tharakam param
Neelakanda meepsidartha dayakam trilochanam
Kalakala mambujaksha maksha soola maksharam
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Soolatanka pasa danda pani madhi karanam
Syama kaya madhi devamaksharam niramayam
Bheema vikramam prabhum vichithra thandava priyam
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Bhukthi mukthi dayakam prasashtha charu vigraham
Bhaktha vatsalam shivam samastha loka vigraham
Vinikwanan manogna hema kinkini lasath kateem
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Dharma sethu palakam thwa dharma marga nasakam
Karma pasa mochakam susharma dayakam vibhum
Swarna varna sesha pasa shobithanga mandalam
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Rathna padukha prabhabhirama padayugmakam
Nithyamadwidheeyamishta daivatham niranjanam
Mrutyu darpa nasanam karaladamshtra mokshanam
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Attahasa binna padma janda kosa santhatheem
Drushti pada nashta papa jala mugra sasanam
Ashtasidhi dayakam kapala malikadaram
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Bhootha sanga nayakam vishala keerthi dayakam
Kasi vasa loka punya papa shodhakam vibum
Neethi marga kovidham purathanam jagatpathim
Kasika puradhi nadha Kalabhairavam bhaje

Kalabhairavashtakam patanthi yea manoharam
Gnana mukthi sadhanam vichithra punya vardhanam
Soka moha dainya lopa kopa thapa nasanam
Thea prayanthi Kalabhairavangri saniidhim druvam

Kaasika Puradhi Nadha Kaalabhairavam Bhaje
Kaasika Puradhi Nadha Kaalabhairavam Bhaje
Kaalabhairavam Bhaje
Kaalabhairavam Bhaje

Om….

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)