మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

హృదయం ఎక్కడున్నదీ పాట లిరిక్స్

0
హృదయం ఎక్కడున్నదీ పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

గజిని

(Gajini)

హృదయం ఎక్కడున్నదీ

(Hrudyam Ekkadunnadi)

హరీష్ రాఘవేంద్ర, బోంబే జయశ్రీ

(Harish Raghavendra, Bombey Jayasri)

వెన్నలకంటి

(Vennalakanti)

హరీష్ జయరాజ్

(Harris Jayaraj)


హృదయం ఎక్కడున్నదీ… హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ

అందమైన అబద్ధం… ఆడుతున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ..

చూపులకై వెతికా… చూపుల్లోనే బతికా
కళ్ళు తెరచి… స్వప్నమే కన్నా
తొలిసారీ… కళ్ళు తెరచి స్వప్నమే కన్నా

హృదయం ఎక్కడున్నదీ… హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ

అందమైన అబద్ధం… ఆడుతున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ…

చూపులకై వెతికా… చూపుల్లోనే బతికా
కళ్ళు తెరచి… స్వప్నమే కన్నా
తొలిసారీ…కళ్ళు తెరచి స్వప్నమే కన్నా

కుందనం మెరుపు కన్నా… బంధనం వయసుకున్నా
చెలి అందం… నేడే అందుకున్నా..

గుండెలో కొసరుతున్నా… కోరికే తెలుపుకున్నా
చూపే వేసీ బతికిస్తావనుకున్నా..

కంటిపాపలా పూవులనే… నీ కనులలో కన్నా
నీ కళ్ళే… వాడిపోని పూవులమ్మా
నీ కళ్ళే… వాడిపోని పూవులమ్మా…

హృదయం ఎక్కడున్నదీ… హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ

అందమైన అబద్ధం… ఆడుతున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ..

చూపులకై వెతికా… చూపుల్లోనే బతికా
కళ్ళు తెరచి… స్వప్నమే కన్నా
తొలిసారీ… కళ్ళు తెరచి స్వప్నమే కన్నా..

మనసులో నిన్ను కన్నా… మనసుతో పోల్చుకున్నా
తలపుల పిలుపులు విన్నా..

సెగలలో కాలుతున్నా… చలికి నే వణుకుతున్నా
నీడే లేని జాడే తెలుసుకున్నా…

మంచు చల్లనా… ఎండ చల్లనా
తాపంలోనా మంచు చల్లనా
కన్నా నీ కోపంలోనా… ఎండ చల్లనా
కన్నా నీ కోపంలోనా… ఎండ చల్లనా…

హృదయం ఎక్కడున్నదీ… హృదయం ఎక్కడున్నదీ|
నీ చుట్టూనే తిరుగుతున్నదీ..

అందమైన అబద్ధం… ఆడుతున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ..

చూపులకై వెతికా… చూపుల్లోనే బతికా
కళ్ళు తెరచి… స్వప్నమే కన్నా
తొలిసారీ… కళ్ళు తెరచి స్వప్నమే కన్నా… ||2||


Hrudhayam Ekkadunnadhee… Hrudhayam Ekkadunnadhee
Nee Chuttoone Thiruguthunnadhee..

Andhamaina Abaddham… Aaduthunna Vayase
Naalo Viraham Penchuthunnadhee..

Choopulakai Vethikaa… Choopullone Bathikaa
Kallu Therachi Swapname Kannaa
Tholisaari Kallu Therachi Swapname Kannaa..

Hrudhayam Ekkadunnadhee… Hrudhayam Ekkadunnadhee
Nee Chuttoone Thiruguthunnadhee..

Andhamaina Abaddham… Aaduthunna Vayase
Naalo Viraham Penchuthunnadhee..

Choopulakai Vethikaa… Choopullone Bathikaa
Kallu Therachi Swapname Kannaa
Tholisaari Kallu Therachi Swapname Kannaa..

Kundhanam Merupukannaa… Bandhanam Vayasukunnaa
Cheli Andham Nede Andhukunnaa..

Gundelo Kosaruthunnaa… Korike Thelukunnaa
Choope Vesi Bathikisthaavanukunnaa..

Kantipaapalaa Poovulane Nee Kanulalo Kannaa
Nee Kalle Vaadiponi Poovilammaa
Nee Kalle Vaadiponi Poovilammaa..

Hrudhayam Ekkadunnadhee… Hrudhayam Ekkadunnadhee
Nee Chuttoone Thiruguthunnadhee..

Andhamaina Abaddham… Aaduthunna Vayase
Naalo Viraham Penchuthunnadhee..

Choopulakai Vethikaa… Choopullone Bathikaa
Kallu Therachi Swapname Kannaa
Tholisaari Kallu Therachi Swapname Kannaa

Manasulo Ninnu Kannaa… Manasutho Polchukunnaa
Thalapula Pilupulu Vinnaa

Segalalo Kaaluthunnaa… Chaliki Ne Vanukunthunnaa
Neede Leni Jaade Telusukunnaa..

Manchu Challanaa… Enda Challamaa
Thaapamlona Manchu Challanaa
Kanaa Nee Kopamlonaa Enda Challanaa
Kanaa Nee Kopamlonaa Enda Challanaa..

Hrudhayam Ekkadunnadhee… Hrudhayam Ekkadunnadhee
Nee Chuttoone Thiruguthunnadhee

Andhamaina Abaddham… Aaduthunna Vayase
Naalo Viraham Penchuthunnadhee..

Choopulakai Vethikaa… Choopullone Bathikaa
Kallu Therachi Swapname Kannaa
Tholisaari Kallu Therachi Swapname Kannaa… ||2||

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)