మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

దం మసాలా పాట లిరిక్స్

2
దం మసాలా పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Guntur Kaaram
Dum Masala
   Sanjith Hegde,              Thaman S
             Ramajogayya Sastry
Thaman S


సర్రు మండుతాది బాబు గొడ్డు కారం
గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం
కర్ రరా కర్ రరా బాబు గొడ్డు కారం
గిర్ రరా గిర్ రరా ఈడి తోటి బేరం…

ఏ పట్టాభిపురం ఎల్లే రోడ్
ఎవడినైనా అడిగి చూడు
బుర్రిపాలెం బుల్లోడంటే
తేలీనోడు ఎవడు లేడు

ఏ ఎవడు లేడు
ఏ మిల మిల మిల మెరుస్తాడు
దంచుతాడు అమ్మ తోడు
కొడితే మేదడు పనిచెయ్యక
మరీచిపోరా పిన్‌కోడు

కర్ రరా అర్రా యెర్రీ
హే సుర్రు హే సుర్రు
ఎ సుర్రు సుర్రు సుర్రు సురకా ఈడు
ఎర్రనోడంట ఎర్రిస్పీడంట
సుర్రు సూరక ఈడు
హైలీ ఇన్ ఫ్లేమేబుల్

ఎవ్రీబాడీ మేక్ వే
లీడర్ ఆన్ ది వే
ఏంట్ గాట్ నో టైం తో ప్లే

ఏద్దురొచ్చే గాలి
ఏగరేస్తున్న చొక్కా పై గుండి
ఏగబడి ముందరికే వెలిపోతాది
నేనెక్కినా బండి

ఏ లెక్కలు ఎవరికి చెప్పాలి
ఏ హక్కులు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకు ఎందుకు నే మొయ్యాలి

దం మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ ని

దం మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ ని

నేనో నిశబ్ధం అనునిత్యం
నాతో నాకే యుద్ధం
స్వర్ధం పరమార్ధం
కలగలిసిన నేనో ప్రేమ పదార్థం

ఏ పట్టు పట్టు కోమలి
యెత్తిపట్టి రోకలి
పోటు మిన పోటు యేసి
దమ్ముకొద్ది దంచికొట్టు…
దంచికొట్టు

ఏ ఏటుకొక్క కాయనీ
రోటికియ్యవే బాలి
ఘాటు ఘాటు మిరపకోరు
గాల్లో నిండి ఘుమ్మనేటట్టు..

ఏ పైట సెంగు దోపావే
ఆ సేతి పాటుమార్చావే
ఏ జోరు పెంచావే
గింజ నలగ దంచవె
కొత్త కరమింకా గుమ్మరించుకోవే..

నా మనసే నా కిటికీ
నచ్చక పోతే మూసేస్తా
నా రేపాటి గాయాన్ని
ఇపుడే ఆపేస్తా
నా తలరాతే రంగుల రంగోలి
దిగులైన చేస్తా దీవాళి
నా నవ్వుల కోటను నేనే
ఎందుకూ ఎందుకు పడగొట్టాలి

దం మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ ని

దం మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ ని


Sarru Manduthaadhi Baabu Goddu Kaaram
Girra Thiruguthaadhi Eedi Thoti Beram
Karraraa Karraraa Babu Goddu Kaaram
Girraraa Girraraa Eedi Thoti Beram..

Eh Pattabhipuram Elle Road
Evadinaina Adigi Chudu
Burripaalem Bullodante
Theleenodu Evadu Ledu

Eh Evadu Ledu
Eh Mila Mila Mila Merusthaadu
Dhanchuthaadu Amma Thodu
Kodithe Medhadu Panicheyyaka
Marichipora Pincode

Karraraa Arra Yerri
Hey Surru Hey Surru
Eh Surru Surru Surru Suraka Eedu
Erranodanta Errispeedanta
Surru Suraka Eedu
Highly Inflammable

Everybody Make Way
Leader On the Way
Ain’t got no Time to play

Yeddhurocche Gaali
Yegaresthunna Chokka Pai Gundi
Yegabadi Mundharike Velipothaadhi
Nenekkinaa Bandi

Eh Lekkalu Evadiki Cheppali
Eh Hakkulu Evadiki Rayali
Evadevado Vesina Baruvu
Endhuku Endhuku Ne Moyyali

Dum Masala Biriyaani
Erra Kaaram Arakodi
NImma Soda Full Beedi
Guddhi Paarey Guntur ni

Dum Masala Biriyaani
Erra Kaaram Arakodi
NImma Soda Full Beedi
Guddhi Paarey Guntur ni

Neno Nishebdham Anunithyam
Naatho Naake Yuddham
Swardham Paramardham
Kalagalisina Neno Prema Padhartham

Eh Pattu Pattu Komali
Yetthipatti Rokali
Potu Mina Potu Yesi
Dhammukoddhi Dhanchikottu..
Dhanchikottu

Eh Yetukokka Kaayani
Rotikiyyave Bali
Ghaatu Ghaatu Mirapakoru
Gaallo Nindi Ghummanetattu..

Eh Paita Sengu Dhopave
Aa Sethi Paatumarchave
Eh Joru Penchave
Ginja Nalaga Dhanachave
Kotha Karaminka Gummarinchukove..

Naa Manase Naa Kitiki
Nacchaka Pothe Moosesthaa
Naa Repati Gaayanni
Ipude Aapesthaaa
Naa Thalaraathe Rangula Rangoli
Dhigulaina Chesthaa Diwaali
Naa Navvula Kotanu Nene
Endhuku Endhuku Padagottaali

Dum Masala Biriyaani
Erra Kaaram Arakodi
NImma Soda Full Beedi
Guddhi Paarey Guntur ni

Dum Masala Biriyaani
Erra Kaaram Arakodi
NImma Soda Full Beedi
Guddhi Paarey Guntur ni

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)