మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

చూడొద్దె నను చూడొద్దె పాట లిరిక్స్

2
చూడొద్దె నను చూడొద్దె పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఆరు

(Aaru)

చూడొద్దె నను చూడొద్దె

(Chudodde Nanu Chudodde)

దేవి శ్రీ ప్రసాద్

(Devi sri Prasad)


చూడొద్దె నను చూడొద్దె
చురకత్తిలాగ నను చూడొద్దె
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దె
మది గూడు దాటి వదిలెళ్ళొద్దె
అప్పుడు పంచిన నీ మనసె అప్పని అనవద్దె
ఇప్పుడు పెరిగిన వడ్డీతొ ఇమ్మని అడగొద్దే…

చూడొద్దె నను చూడొద్దె
చురకత్తిలాగ నను చూడొద్దె
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దె
మది గూడు దాటి వదిలెళ్ళొద్దె

వద్దు వద్దంటు నేనున్న వయసె గిల్లింది నువ్వేగ
పోపో పొమ్మంటు నేనున్న పొగల అల్లింది నువ్వేగ
నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగ
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా..
నాతొ నడిచె నా నీడ నీతొ నడిపావె
నాలొ నిలిచె నా ప్రాణం నువ్వై నిలిచావే…

చూడొద్దె నను చూడొద్దె
చురకత్తిలాగ నను చూడొద్దె
వెళ్ళొద్దె వదిలెళ్ళొద్దె
మది గూడు దాటి వదిలెళ్ళొద్దె..

వద్దు వద్దంటు నువ్వున్న వలపె పుట్టింది నీ పైన
కాదు కాదంటు నువ్వున్న కడలె పొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో పడవల్లె నిలిచున్న
సుడిగుండాల శృతిలయలో పిలుపె ఇస్తున్నా ..
మంటలు తగిలిన పుత్తడిలొ మెరుపె కలుగునులె
ఒంటిగ తిరిగిన ఇద్దరిలొ ప్రేమె పెరుగునులే…

చూడొద్దు నను చూడొద్దు
చురకత్తిలాగ నను చూడొద్దు
వెళ్ళొద్దు వదిలెళ్ళొద్దు
మది గూడు దాటి వదిలెళ్ళొద్దు
అప్పుడు పంచిన నా మనసె అప్పని అనలేదె
గుప్పెడు గుండెల చెలి ఊసె ఎప్పుడు నీదేలే…


choododde nanu choododde
churakattilaaga nanu choododde
vellodde vadilellodde
madi goodu daati vadilellodde
appudu panchina nee manase appani anavadde
ippudu perigina vaddeeto immani adagodde

choododde nanu choododde
churakattilaaga nanu choododde
vellodde vadilellodde
madi goodu daati vadilellodde..

vaddu vaddantu nenunna vayase gillindi nuvvega
popo pommantu nenunna pogala allindi nuvvega
nidarotunna hrudayaanni laagindi nuvvega
nalupai unna raatiriki rangulu nuvvegaa..
naato nadiche naa needa neeto nadipaave
naalo niliche naa praanam nuvvai nilichaave..

choododde nanu choododde
churakattilaaga nanu choododde
vellodde vadilellodde
madi goodu daati vadilellodde..

vaddu vaddantu nuvvunna valape puttindi nee paina
kaadu kaadantu nuvvunna kadale pongindi naalona
kanneella teeramlo padavalle nilichunna
sudigundaala srutilayalo pilupe istunna
mantalu tagilina puttadilo merupe kalugunule
ontiga tirigina iddarilo preme perugunule..

choododdu nanu choododdu
churakattilaaga nanu choododdu
velloddu vadilelloddu
madi goodu daati vadilelloddu
appudu panchina naa manase appani analede
guppedu gundela cheli oose eppudu needele..

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)