మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

అమ్మ పాట లిరిక్స్

0
అమ్మ పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

 


ఆ ఆఆ ఆ ఆ ఆఆ
అమ్మమ్మో నేనేమి వింటినమ్మ
వాకిళ్ళ నిలిచింది వాస్తవమా
ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా
అచ్చంగా ఈరోజు నాదేనమ్మా

కన్న ప్రాణాలు
ఉల్లాస తోరణమాయేనమ్మా, ఓ ఓ…
కంటి చెమ్మల్లోను
నేడు సంతోష ఛాయలమ్మా, ఓ ఓ…

నమ్మలేని కలలు నిలిచె
కనుల ముందే…
ఈ నిజము చూసి
కాలమిపుడు కదలను అందే..

పేగు తెంచి నేను
పెంచుకున్న ప్రాణం
ఇంకపైన నన్ను వీడిపోదుగా…

చెంత చేరుకున్న
ఈ వరాల బంధం
అంతలోనే మళ్ళీ
జారిపోదుగా…

ఆ ఆ ఓ ఓ ఆఆ ఆ ఆ ఓ ఓ
నీ అడుగేదని గడప
వెతికే ఇన్నాళ్లుగా చూడు
ఈ పొదరింటికి నీ రాక
వరమే కదా అమ్మకు నేడూ…


Ammammo Nenemi Vintinamma
Vaakilla Nilichindhi Vaasthavamaa
Innaalla Gaayaalu Maayamammaa
Achhanga Eeroju Needhenamma

Kanna Praanaalu
Ullaasa Thoramaayenamma, O Oo..
Kanti Chemmallonu
Nedu Santosha Chaayalamma, O Oo..

Nammaleni Kalalu Niliche
Kanula Mundhe..
Ee Nijamu Choosi
Kaalamipudu Kadhalanu Andhe..

Pegu Tenchi Nenu
Penchukunna Praanam
Inkapaina Nannu Veedipodhugaa..

Chentha Cherukunna
Ee Varaala Badham
Anthalone Mallee Jaaripodhugaa..

Aa AaAa Oo Oo Aa AaAa o Oo
Nee Adugeledhani Gadapa
Vethike Innaalluga Choodu
Ee Podarintiki NeeRaaka
Varame Kadhaa Ammaku Nedu..

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)