Venky New Movie With Poori Jagan – వెంకీ కొత్త సినిమా బడ్జెట్ 40 కోట్లు
విక్టరీ వెంకటేష్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కొత్త సినిమ ఒకటి రెడీ అవుతుంది. ఈ సినిమాకి వెంకీ అన్న, సురేష్ నిర్మాత.త్వరలోనే వెంకీ కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. వెంకీ మార్కెట్ 30 కోట్లు కాగా ఈ సినిమాకు పూరి 40 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసాడు దానివల్ల సురేష్ మరియు వెంకటేష్ ఇద్దరు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు.