రవి తేజ సినిమా వార్తలు
రవి తేజ గారి సినిమా వార్తలు (Ravi Teja Movie Updates) మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకోసం. రవి తేజ కొత్త సినిమా విషయాలు, సినిమాలు, పాటలు, ఫోటోలు అన్ని ఒకే చోట సుతి లేకుండా ఒకటి రెండు లైన్స్ లో విషయం మొత్తం మీ ముందు ఉంచుతాం. మీరు చెయ్యవలసింది కేవలం ఈ పేజిలో ఫాలో బటన్ ప్రెస్ చేసి మీ ఈ మెయిల్ ఇచి ఓకే చెయ్యటం అంతే. రవితేజ సినిమా విషయాలు మొత్తం ఈ-మెయిల్ ద్వారా పొందవచ్చు.
Follow
మాస్ మహారాజ్ రవితేజ మరియు మల్విక శర్మ కలిసి నెల టికెట్ అనే సినిమాను సిధం చెయ్యనున్నారు. సోగ్గాడే చిన్నినాయన మరియు రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలకు దర్సకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ నెల టికెట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వేసవికాలంలో సినిమా విడుదలకు సిద్దం చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ మాత్రం ఉగాది పండుగకు రిలీజ్ చేస్తున్నారు.
Tags: Raviteja Nela Ticket Movie, Nela Ticket movie update, nela ticket heroine #RaviTeja #MassMaharaj #MalvikSharma #NelaTicketMovie