రాణా సినిమా వార్తలు
రాణా గారి సినిమాకు (Rana Movie Updates) సంబంధించి అన్ని వార్తలను మీ ముందు ఉంచుతాం దీనికి మీరు చేయవలసింది కేవలం ఫాలో బటన్ ప్రెస్ చేసి ఈమెయిలు ఇవ్వటం ఒక్కటే. రాణా సినిమాకు సంభందించి ప్రతి వార్త మీకు ఈమెయిలు ద్వారా పంపబడుతుంది. రాణా సినిమాలు, ఫోటోలు, పాటలు మీకు అందచేయ్యటం జరుగును.
Follow
X
Follow
Update - 2018.09.10
రాణ చంద్ర బాబు నాయుడు పాత్రను N.T.R బయోపిక్ సినిమాలో పోషిస్తున్నాడు అనేది అందరికి తెలిసిన విషయం. ఇటీవల రాణ పోషించిన చంద్రబాబు నాయుడు వేషం తాలూకా ఒక ఫోటో నెట్లో లీక్ అయింది. కిందనున్న ఫోటో రాణ చంద్రబాబు గెటప్.
Update - 2018.03.06బిగ్ బాస్ 1 తెలుగులో రిలీజ్ అయి అనుకోకుండా ప్రేక్షకుల ఆదరణ పొందింది అది కేవలం జూనియర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ చెయ్యటం వల్ల అని అందరికి తెలుసు. ఇప్పుడు సీజన్ 2 బిగ్ బాస్ ప్రోగ్రాంకు మరొక సెలబ్రిటీ హోస్ట్ గ సెలెక్ట్ చెయ్యబోతున్నారు వారిలో నాని, అల్లు అర్జున్, రాణా పేర్లు వెలుగులోకి వచ్చాయి చివరకు రాణాను ఈ ప్రోగ్రాంకు హోస్ట్ గ నియమించాలి అని అనుకున్నట్టు సమాచారం. రాణా ఇదివరకే టీవీ ప్రోగ్రాం హోస్ట్ గ వ్యవహరించాడు అందువల్ల రాణాను సెలెక్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నవి. ఇది ఇలా వుంటే రాణా బిగ్ బాస్ సీజన్ 2 ప్రోగ్రాం చెయ్యటానికి ఎక్కువ మొత్తం డబ్బు అడిగినట్టు సమాచారం. చూద్దాం చివరికి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు బిగ్ బాస్ చెయ్యబోతున్నారో.