రామ్ చరణ్ సినిమా వార్తలు
రామ్ చరణ్ గారి సినిమా వార్తలు (Ram Charan Movie Updates) మెగా ఫ్యామిలీ అభిమానులకోసం. రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పడికప్పుడు మీ ముందు ఉంచుటకు బాబు చిట్టి వెబ్సైటు సిధంగా ఉంది. మీరు చేయవలసింది కేవలం మీకు కనిపించే ఫాలో బటన్ ప్రెస్ చేసి ఈ page ఫాలో అవ్వటమే.
Follow
ఎస్ ఎస్ రాజ మౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ సినిమా #RRR ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఎన్.టి.ఆర్ బహుమతిగా రిలీజ్ చేసారు.#RRRtrailer RRR Trailer
రామ్ చరణ్ సమంతా జంటగా నటించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట సౌత్ ఇండియాలో తొందరగా 100 మిలియన్ వ్యూస్ చేరిన వీడియో సాంగ్ అని లహరి మ్యూజిక్ తెలిపింది. #RangammaMangamma
రంగస్థలం సినిమా విడుదలై 9 రోజులు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కలెక్షన్ అక్షరాల 63 కోట్ల 36 లక్షలు.
రంగస్థలం ధియేటర్ ట్రైలర్ మరియు రంగ రంగ పాట ప్రోమో. #RangaRangaRangsthalanaSongPromo #RangasthalamTheatricalTrailer
రంగస్థలం సినిమా నుండి రంగమ్మ మంగమ్మ పాట (Rangamma Mangamma Song) T-Series కంపెనీ వారు రిలీజ్ చేసారు. #RangammaMangammaSong #RangasthalamSongs #RamCharan #Samantha రంగమ్మ మంగమ్మ పాట తెలుగు లిరిక్స్
రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చ్ 18న ఉగాది పండుగ సందర్బంగా వైజాగ్ ఆర్.కే బీచ్ దగ్గర ఏర్పాటు చెయ్యనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి, ఎస్.ఎస్.రాజమౌళి, బోయపాటి శ్రీను ముఖ్య అతిధులుగ హాజారు కానున్నారు.రంగస్థలం 1985 సినిమా మార్చ్ ౩౦వ తేది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది
రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్.టి.ఆర్ అమెరికా వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించడం, వీరు ఇరువురు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఒకే సినిమా చేస్తున్నారు అన్న పుకారుకు ఉపన్డుకుంది నిజానికి రామ్ చరణ్ అమెరికా వెళ్ళుటకు కారణం చిరంజీవిగారు అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు అందువల్ల రామ్ చరణ్ చిరంజీవి గారికి సపోర్టుగా వెళ్లారు. ఇంక జూనియర్ ఎన్.టి.ఆర్ విషయంకి వస్తే తన కొత్త సినిమా కోసం బరువు తగ్గడానికి అమెరికాలో ఫిట్నెస్ కోచింగ్ కోసం వెళ్లారు. ఏది ఏమిన వీరు ఇరువురు కలిసి ఒకే సినిమాలో అది రాజమౌళి సినిమాలో నటిస్తే చూడాలని వీరి ఇరువురి అబిమానులు వేచి చూస్తున్నారు.