పవన్ కళ్యాణ్ సినిమా వార్తలు
పవన్ కళ్యాణ్ సినిమా వార్తలు (Pawan Kalyan Movie Updates) మీ కోసం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విషయాలు తెలుసుకొనుటకు మీరు follow బటన్ నొక్కి మీ యొక్క ఈ-మెయిల్ వివరములు ఉంచి ok చెయ్య వలెను దీని ద్వారా కేవలం పవన్ కళ్యాణ్ వార్తలు మాత్రమే మీ ఈమెయిలు బాక్స్ కు చేరుతాయి.
Follow
శ్రీ రెడ్డి వివాదంలో పవన్ కళ్యాణ్ గాటుగానే స్పందించారు “జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోలేనప్పుడు చావటమే మంచిది” అని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇదంతా నారా లోకేష్ మరియు టీవీ 9, a b n ఆంద్ర జ్యోతి కొన్ని టి.డి.పి చానళ్ళు కలిసి చేసాయని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. టీవీ చానల్స్ trps కోసం ఏమైనా చేస్తారా ఐతే మీరు చేసే షో కి అమ్మ లాంటి షో చూపిస్తా అని ట్విట్టర్ సందేశం ఇచ్చాడు.
నితిన్ మరియు మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చల్ మోహన్ రంగ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గనంగా జరిగింది. ఈ సినిమాను నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రోగ్రాంకు హసర్ అయ్యారు. ఈ సినిమా ట్రైలర్ ఒక ఊపు ఊపేసింది.
ప్రీ రిలీజ్ ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్
ట్రైలర్