మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

కొంగే జారి పోతుంది అమ్మమ్మో పాట లిరిక్స్

5
కొంగే జారి పోతుంది అమ్మమ్మో పాట లిరిక్స్

 

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

ఘరానా అల్లుడు 
కొంగే జారి పోతుంది
ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
వెన్నెలకంటి
ఎం ఎం కీరవాణి

 


కొంగే జారిపోతుంది అమ్మమ్మో…
చూపులతో ఎవరేం చెశారే

పొంగే భారమౌతుంటే అమ్మమ్మో…
కాపాడే వారెప్పుడొస్తారే

చేరక ముందే సెగలే తగిలే
చాటున ఉండే వగలే రగిలే
రాగల రాజేక్కడే….. హ…. హ….

కొంగే జారిపోతుంది అమ్మమ్మో…
చూపులతో ఎవరేం చెశారే

పొంగే భారమౌతుంటే అమ్మమ్మో…
కాపాడే వారెపుడోస్తారే

వెచ్చంగ, వయ్యారం విచ్చంగ, వరున్నై వచ్చాగా శృంగారమా

అచ్చంగా, వయసే మెచ్చంగ, వరించా వాటంగా పురుషోత్తమా

అపురూపంగా…. అందించు అభిసారికా

అభిమానంగా….. బంధించు కవితిరగా

కోయిల కూసే తియ్యని ఉసే

దారులు కాసే తీరని ఆశే

కామునికెదిరెగగా…. హ….. హ…..

కొంగే జారిపోతుంది అమ్మమ్మో…
చూపులతో ఎవరేం చెశారే

పొంగే భారమౌతుంటే అమ్మమ్మో…
కాపాడే వారెప్పుడొస్తారే

దాహంతో, దహించే దేహంతో, తపస్సే చేస్తున్నా దయచెయ్యవా…

మోహంతో, మూడేసే మోజులో, తెగింపే చూస్తున్నా తెరతియ్యవా…

నువ్వు సై అంటే సింగారం ముందున్చన…

నువ్వు ఉ అంటే మోగమాటం వదిలించన…

కాగల కార్యం జరిగే వరకు

కౌగిలి కోసం ఒక్కటే పరుగు

కంటికి కునుకుండకా….. హ….. హ…..

కొంగే జారిపోతుంది అమ్మమ్మో…
చూపులతో ఎవరేం చెశారే

పొంగే భారమౌతుంటే అమ్మమ్మో…
కాపాడే వారెప్పుడొస్తారే


Konge Jari Pothundi Ammammo
Choopultho Evarem Chesare

Ponge Bharamavthunte Hammammo
Kapade Varepudosthare

Cheraka Mundhe Segale Thagile
Chatuga Undi Vagale Ragile
Ragala Rajekkade…. Ha…. Ha….

Konge Jari Pothundi Ammammo
Choopultho Evarem Chesare

Ponge Bharamavthunte Hammammo
Kapade Varepudosthare

Vechanga, Vayyaram Vichanga,Varudnai Vachaga Singarama

Achamga, Vayasse Mechanga, Varincha Vatamga Purushothama

Apuroopamga… Andhinchu Abhi Sarikaa

Abhimanamga… Bandhinchu Savi Theeraga

Koyani Koose Theeyani Oose

Darulu Kase Theerani Aase

Kamudi Keduregaga Ha…. Ha…..

Konge Jari Pothundi Ammammo…
Choopultho Evarem Chesare

Ponge Bharamavthunte Ammammo…
Kapade Varepudosthare

Dahamtho, Dahinche Dehamtho,Thapasse Chesthunna Daya Cheyava

Mohamtho, Mudese Mojullo, Theginpe Choosthunna Thera Theeyava

Nuvu Sayyante Singaram Mundhunchana…

Nuv Um Ante Mogamatam Vadilinchana…

Kagala Karyam Jarige Varaku

Kougili Kosam Okate Parugu

Kantiki Kunukundaga…. Ha…. Ha…..

Konge Jari Pothundi Ammammo…
Choopultho Evarem Chesare

Ponge Bharamavthunte Ammammo….
Kapade Varepudosthare

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)