బాబాయ్ అబ్బాయి కలిసి సినిమా చేస్తున్నారా?

0

 

విక్టరీ వెంకటేష్ రాణా దగ్గుబాటి కలిసి ఒకే సినిమాలో నటించడానికి కధ రెడీ అయ్యింది అని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ్ బ్లాక్బస్టర్ విక్రంవేదా సినిమాను తెలుగులోకి రిమేక్ చెయ్యటానికి బాబాయ్ అబ్బాయి రెడీ అయ్యారు నిర్మాత డి.సురేష్ బాబు అని ఇండస్ట్రీలో కొంతమంది అనుకుంటున్నారు. నిజానికి ఈ వార్త గురించి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. ఇది కేవలం ఒక పుకారు కావొచ్చు నిజమైతే చాలా బాగుంటుంది. 

#వెంకటేష్ #రాణా #Venkatesh #Rana #VikramVeda

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password