మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

యుధం యుధం పాట లిరిక్స్ – ఎం ఎల్ ఏ

1
యుధం యుధం పాట లిరిక్స్ – ఎం ఎల్ ఏ

యుధం యుధం యుధానికి సిధం పాట లిరిక్స్ (Yudham Yudham Song Lyrics From MLA) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ సినిమా లోనిది.

పాట

(Song)

సినిమా

(Movie)

గాయకులు

(Singer)

పాట వ్రాసినవారు

(Song Writer)

సంగీతం

(Music)

 యుధం యుధం

(Yudham Yudham)

ఎం.ఎల్.ఏ

(MLA)

 అనురాగ్ కులకర్ణి

(Anurag Kulkarni)

 రామజోగయ్య శాస్త్రి

(RamaJogayya Sastri)

 మణి శర్మ

(Mani Sharma)

నేడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

ఈ నాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం

యుద్దం యుద్దం, ఓ… యుదానికి సిద్దం


ఒక మంచి పని తలకెత్తుకునీ కాగడలతో తలపడదాం

విధివంచితులా తలరాతలకు చిరు నవ్వులు చూపెడదాం

మన సాయం మనమే హొయ్, మన సైన్యం మనమే హొయ్.

గెలుపొందే దెపుడూ హొయ్.. పోరాడే గుణమే హొయ్..

తడి బారిన చెంపలు తుడిచేద్దం తక్షనమే

యుద్దం యుద్దం యుధానికి సిద్దం

యుద్దం యుద్దం యుధానికి సిద్దం


నేడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం


సై అన్నదీ… ధర్మాగ్రహం…

సంకల్పమే…. వజ్రాయుదం….

కల్లునెత్తి ఎక్కీ నెత్తికెక్కి తొక్కే కండకావరాలు ఎన్నాల్లూ

వొల్లు కొవ్వెక్కీ పేద గొంతు నొక్కే అరాచకాలు ఇంక చాలు చాలూ

చలి చీమలన్ని చేరీ విషనాగుల మదమనచాలీ

ఇన్నాళ్ళ దౌర్జన్యాన్నీ నిలదీసి నిరసించాలీ

ఎలుగెత్తే వరకూ..హొయ్.. దండెత్తే వరకూ…హొయ్…

గుర్తించడు యెవడు..హొయ్… మన నెత్తుటి ఉడుకూ..హొయ్..

నీ ఊపిరికర్దం ఉద్యమమే కడవరకూ…


యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం.


కన్నీల్లకూ… గొంతున్నది…

కష్టాలకూ… చెల్ అన్నదీ…

బానిసత్వమే పౌరుసత్వమంటూ బలిసినోడు తిప్పితుంటే మీసం

ఈ జన్మకింతే నంటూ ఆ మాటనొప్పుకుంటూ నీకు నువ్వు చేసుకోకు మోసం

పిడికిల్లు బిగిశాయంటే సంకెల్లు చెల్లా చెదురే

గడి దాటి కదిలారంటే బలహీనులైనా పులులే

భయపడుతూ ఉంటె భయపెడుతున్టారే

పడి ఉంటామంటే పడగై కాటెస్తారే

ఇక తెగబడితే మన జోలికి యెవరూ రారే…


యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం.

నెడే వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంద్యా దీపం

యుద్దం యుద్దం, యుధానికి సిద్దం.

యుద్దం యుద్దం ఓ.. యుధానికి సిద్దం.

Nede Veligiddaam Sankraanti Kaantula Sandyaa Deepam
Yuddam Yuddam Yudaaniki Siddam
Ee Naade Tolagiddaam Jagaana Migilina Cheekati Mottam
Yuddam Yuddam Yudaaniki Siddam


Oka Manchi Pani Talakettukunee Kagadaalato Talapadadaam
Vidhivanchitulaa Talaraatalaku Chiru Navvulu Choopedadaam
Mana Saayam Maname..hoy… Mana Sainyam Maname..hoy..
Geluponde Depudu, Poraade Guname
Tadi Baarina Chempalu Tudicheddam Takshaname

Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam Yudaaniki Siddam


Nede Veligiddaam Sankraanti Kaantula Sandyaa Deepam
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam..Oo.. Yudaaniki Siddam


Sai Annadee… Dharmaagraham…
Sankalpame… Vajraayudam….
Kallunetti Ekkee Nettikekki Tokke Kandakaavaraalu Ennaallu
Vollu Kovvekki Peda Gontu Nokkee AaRaachakaalu Inka Chaalu Chaalu
Chali Cheemalanni Cheree Vishanaagula Madamanachaalee
Innlla Dourjanyaannee Niladeesi Nirasinchaalee
Elugette Varaku Dandette Varaku
Gurtinchadu Yevadu Mana Nettuti Uduku
Nee Oopirikardam Udyamame Kadavaraku
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam Yudaaniki Siddam


Kanneellaku… Gontunnade..
Kashtaalaku… Chel Annadee…
Baanisatvame Pourusatvamantu Balisinodu Tippitunte Meesam
Ee Janam Kinte Nantu Aa Maatanoppukuntu Neeku Nuvvu Chesukoku Mosam
Pidikillu Bigisaayante Sankellu Chellaa Chedure
Gadi Daati Kadilaarante Balaheenulainaa Pulule
Bhayapadutuu Unate Bhayapedutunataare
Padi Untaamante Padagai Kaatestaare
Ika Tegabadite Mana Joliki Yevaru Raare
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam Yudaaniki Siddam


Nede Veligiddaam Sankraanti Kaantula Sandyaa Deepam
Yuddam Yuddam Yudaaniki Siddam
Yuddam Yuddam..Oo.. Yudaaniki Siddam

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)