మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

యెంత సక్కగున్నవే పాట లిరిక్స్

8
యెంత సక్కగున్నవే పాట లిరిక్స్

యెంత సక్కగున్నవే పాట లిరిక్స్ (Yentha Sakkagunnave Song Lyric in Telugu and English) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో ఈ పాట రంగస్థలం 1985 సినిమాలోని పాట. ఎంత సక్కగున్నవే పాట వినటానికి చాల బాగుంది. చంద్ర బోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.

సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

రంగస్థలం (Rangasthalam)
 ఎంత సక్కగున్నవే (Yentha Sakkagunnave)
 దేవిశ్రీ ప్రసాద్ (DeviSri Prasad)
 చంద్ర బోస్ (Chandra Bose)
 దేవిశ్రీ ప్రసాద్ (devisri Prasad)

 

యెంత సక్కగున్నవే తెలుగు లిరిక్స్
 Yentha Sakkagunnave English Lyric
 Lyric Video Song
యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలినా లంకే బిందెలాగ.

యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే
చేతికి అందిన సందమామ లాగా


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


మల్లెపూలా మద్య ముద్ధ బంతిలాగా
యెంత సక్కగున్నవే..


ముతైదువ మెల్లో పసుపు కొమ్ములాగా యెంత సక్కగున్నవే..


సుక్కల సీరా కట్టుకున్న ఎన్నెలలగా యెంత సక్కగున్నవే..


యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలినా లంకే బిందెలాగ.


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే
చేతికి అందిన సందమామ లాగా


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


ఓ రెండు కాల్ల సినూకువి నువ్వు
గుండె సెర్లో దుకేసినావు అలలముట లిప్పెసినావు


యెంత సక్కగున్నవే..
లచ్చిమి
యెంత సక్కగున్నవే..


మబ్బులేని మెరుపువి నువ్వు
నేల మీదా నడిసేసినావు
నన్ను నింగి సేసేసినావు


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


సెరుకు ముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నవే..

సెరుకు గడకే తీపి రుసి తెలిపినావే
యెంత సక్కగున్నవే..ఏ..


తిరునాళ్ళలో తప్పి ఎడిసేటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులగా


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


గాలి పల్లకీలో ఎంకి పాటాలాగ
ఎంకి పాటలోన తెలుగు మాటలాగా


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


కడవా నువ్వు నడుమున బెట్టి
కట్టా మీద నడిసోస్త వుంటే
సంద్రం నీ సంకెక్కినట్టు


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


కట్టెలమోపు తలకెత్తుకోని
అడుగులోనా అడుగేత్తవుంటే
అడివి నీకు గోడుగెట్టినట్టు


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


బురద సెలో వరి, నాటు వేతా వుంటే
యెంత సక్కగున్నవే..


భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు
యెంత సక్కగున్నవే…ఏ..


యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలినా లంకే బిందెలాగ


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..


సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే
చేతికి అందిన సందమామ లాగా


యెంత సక్కగున్నవే..లచ్చిమి
యెంత సక్కగున్నవే..

 

 

Yeru Shanaga Kosam
Mattini Thavvithe
Yekamga Thagilina
Lanke Bindelaaga.


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Sintha Settu Ekki
Siguru Koyyabothe
Sethiki Andina
Sandamaama Laaga


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Mallepoola Maddhe
Muddha Banthilaaga
Yentha Sakkagunnaave…


Mutthaiduva Mello
Pasupu Kommulaaga
Yentha Sakkagunnaave..


Sukkala Seera Kattukunna
Yennelalaaga Yentha Sakkagunnaave..


Yeru Shanaga Kosam
Mattini Thavvithe
Yekamga Thagilina
Lanke Bindelaaga


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Sintha Settu Ekki

Siguru Koyyabothe

Sethiki Andina

Sandamaama Laaga


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Ooo Rendu Kaalla Sinukuvi Nuvvu
Gunde Serlo Dukesinaavu Alalamoota Lippesinaavu


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Mabbuleni Merupuvi Nuvvu
Nela Meeda Nadisesinaavu
Nannu Ningi Sesesinaavu


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Seruku Mukka Nuvvu Koriki Thintaa Unte Yentha Sakkagunnaave..

Seruku Gedake Theepi Rusi Thelipinaave
Yentha Sakkagunnaave..


Thirunallalo Thappi Ediseti Biddaku
Edurochhina Thalli Sirunavvulaaga


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Gaali Pallakiloo Enki Paatalaaga
Enkipaata Lona Telugu Matalaga


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Kadava Nuvvu Nadumuna Betti
Katta Meeda Nadisotthaa Unte
Sandram Nee Sankekkinattu


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Kattelamopu Thalakektthukoni
Adugulona Adugetthaavunte
Adivi Neeku Godugattinattu


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Burada Selo Vari Naatu Vethaa Vunte
Yentha Sakkagunnaave


Bhoomi Bommaku Nuvvu Praanam Posthunnattu
Yentha Sakkagunnaave


Yeru Shanaga Kosam Mattini Thavvithe
Yekamga Thagilina Lanke Bindelaaga


Yentha Sakkagunnaave..
Lacchimi
Yentha Sakkagunnaave..


Sintha Settu Ekki Siguru Koyyabothe
Sethiki Andina Sandamaama laaga


Yentha Sakkagunnaave
Lacchimi
Yentha Sakkagunnaave..

Rangasthalam Songs Lyrics

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)