వెంకటేష్ సినిమా వార్తలు
విక్టరీ వెంకటేష్ గారి సినిమా వార్తలు (Venkatesh Movie Updates) వెంకటేష్ అభిమానులకోసం. విక్టరీ వెంకటేష్ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త విషయం ఎప్పడికప్పుడు మీ ముందు ఉంచుతాం. మీరు మీ హీరో అప్ డేట్స్ పొందటానికి మీకు ఈ పేజి లో కనిపించే Follow బటన్ నొక్కి subscribe చెయ్యగలరు.
Follow
వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ఇదరు కలిసి “Fun 2 Frustration” అనే సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జూలై 2018 నుండి షూటింగ్ ప్రారంబం కానుంది. శ్రీరామ నవమి సందర్బంగా ఈ సినిమాకు సంబందించిన లోగో రిలీజ్ చేసారు.
విక్టరి వెంకటేష్ మలయాళం ది గ్రేట్ ఫాదర్ సినిమాను రీమేక్ చెయ్యడానికి ఇష్టంగా ఉన్నాడు అని సమాచారం ఇదే నిజం ఐతే మలయాళంలో హిట్ ఐన ది గ్రేట్ ఫాదర్ సినిమా త్వరలో తెలుగు రీమేక్లో వెంకిని హీరోగా చూడొచ్చు.