నితిన్ గారి సినిమా వార్తలు
నితిన్ గారి సినిమా వార్తలు (Nithin Movie Updates) తెలుగులో నితిన్ అభిమానులకోసం. హీరో నితిన్ సినిమా విషయాలు ఎప్పటికప్పుడు అతి తక్కువ మేటర్ తో సుత్తి లేకుండా మీకు అందిస్తాము. మీరు నితిన్ విషయాలు పొందుటకు ఫాలో బటన్ ప్రెస్ చేసి మీ యొక్క ఈమెయిలు ఉంచి ఓకే చెయ్యండి.
Follow
నితిన్ మరియు శ్రిలీల జంటగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ ట్రైలర్ రిలీజ్ చేసారు (Extra Ordinary Man Trailer Released). ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. Extra Ordinary Man పూర్తి పాటల లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో మీకోసం Extra Ordinary Man Songs Lyrics in Telugu & English వుంచాము.
నితిన్ నటిస్తున్న చల్ మోహన్ రంగ సినిమా ట్రైలర్ ప్రీ – రిలీజ్ ప్రోగ్రాంలో రిలీజ్ చేసారు.
ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా విశాల్ మరియు సమంతా జంటగా నటించిన అభిమన్యుడు సినిమా ఆడియో సాంగ్ “తొలి తొలిగా తొలకరి” అనే పాటను నితిన్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.