మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

కుంకుమలా పాట లిరిక్స్

1
కుంకుమలా పాట లిరిక్స్
సినిమా

(Movie)

 పాట

(Song)

 పాడినవారు

(Singer)

 లిరిక్స్ వ్రాసినవారు

(Lyric Writer)

 సంగీతం

(Music)

Brahmastra
Kumkumala
        Sid Sriram
                  Chandra Bose
        Pritam                 Chakraborty


పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది

ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే
తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే…

కుంకుమలా నువ్వే చేరగా ప్రియా..
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా..
వెండి వర్షానయ్యా వేడుకలాగా, ఆ ఆ…

ఓ, మౌనంగా మనసే మీటే
మధురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువుల పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే, ఆ ఆ ఆ….

బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే
కలిశావే కలిగించావే దీపావళి కలనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే
నీ వెన్నెలనడిగేనే, నీ వన్నెలనడిగేనే

అందాల నీ కంటి కాటుకతో పైవాడే
రాసే నా నుదిటి రాతలనే..

కుంకుమలా నువ్వే చేరగా ప్రియా..
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా..
వెండి వర్షానయ్యా వేడుకలాగా, ఆ ఆఆ…

పమగమ గసరీగా పా పమగమ గసరీగా
గసనీగా దనిమాగ దనిపమగా మా…..


Pedaallo Oka Chinni Prashne Undi
Neekai Kshanaallo Padiponi Manase Edhi

Aa Brahme Ninu Cheyyadaanike
Thana Aasthi Motthaanne Kharche Pettuntaade
Andaala Nee Kanti Kaatukatho
Raase Untaade Naa Nuditi Raathalane..

Kumkumala Nuvve Cheraga Priya..
Koti Varnaalayya Nenu Ilaaga
Vekuvalaa Nuvve Choodaga Priya..
Vendi Varshaannayya Vedukalaaga, Aa Aaa…

O o, Mounamga Manase Meete
Madhuraala Veenavu Nuvve
Prathi Ruthuvula Poole Poose
Arudhaina Kommavu Nuvve, Aa AaAa

Brathukantha Cheekati Chindhe
Amavaasai Nene Unte
Kalisaave Kaliginchaave Deepawali Kalane
Jaabille Nee Venake Nadichene
Nee Vennelanadigene, Nee Vannelanadigene

Andaala Nee Kanti Kaatukatho
Paivaade Raase Naa Nuditi Raathalane..

Kumkumala Nuvve Cheraga Priya..
Koti Varnaalayya Nenu Ilaaga
Vekuvalaa Nuvve Choodaga Priya..
Vendi Varshaannayya Vedukalaaga, Aa Aaa…

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)