రాజమౌళి తరువాత సినిమా ఎవరితో?
0

SaveSavedRemoved 0
దర్శకుడు రాజమౌళి బాహుబలి 2 సినిమా తర్వాత ఒక బాలీవుడ్ హీరో ఒక టాలీవుడ్ హీరో తో సినిమా చేస్తున్నాడు అని సమాచారం. ఇది ఇలావుంటే సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోల అభిమానులు కొంతమంది తమ హీరోతో సినిమ అని అంటే మరికొందరు తమ హీరోతో సినిమా అని, రాజమౌళి ప్రకటించారు అని కొన్ని అబద్ధపు వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజానికి రాజమౌళి తన తరువాతి సినిమా పలానా హీరోతో అని ఎక్కడ చెప్పలేదు. దయచేసి అలాంటి ఫేక్ న్యూస్ల్ నమ్మవద్దు షేర్ చెయ్యవద్దు. #RajaMouli #NTR29 #MaheshBabu #RamCharan #AlluArjun