మీరు కోరిన పాట లిరిక్స్ మేము మీకు అందిస్తాము వెబ్ సైట్ లో చిన్న సాంకేతిక లోపం వల్ల మేము మీకు రిప్లై ఇవ్వటం కుదరటంలేదు దయచేసి అర్ధం చేసుకోగలరు. | IF YOU DOESN'T KNOW HOW TO READ TELUGU PLEASE DON'T VISIT MY WEBSITE AGAIN. WHEN YOU FIND BABUCHITTI.COM WEBSITE IN SEARCH RESULT PLEASE AVOID. MY WEBSITE ONLY FOR TELUGU PEOPLE WHO KNOWS HOW TO READ AND WRITE TELUGU.

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే

19
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే

ఇంకేం ఇంకేం కావాలే పాట లిరిక్స్ (Inkem Inkem Inkem Kavale Song Lyrics) తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలో. ఈ పాట నాకు చాల బాగా నచిన తెలుగు పాటల్లో ఒకటి.  గీత గోవిందం ట్రైలర్ 

పాట (Song)
సినిమా (Movie)
పాడిన వారు (Singer)
సంగీతం (Music)
సాహిత్యం (Lyricist)
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే (Inkem Inkem Inkem Kavale)
గీత గోవిందం (Geeta Govinda)
సిద్ శ్రీరామ్ (Sid Sriram)
గోపి సుందర్ (Gopi Sundar)
అనంత్ శ్రీరామ్ (Ananth Sriram)

తదిగిన తకజను తదిగిన తకజను
తరికిట తదరిన తదీంత ఆనందం
తలవని తలపుగ ఎదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..

గుండెల్లోన వేగం పెంచావే..
గుమ్మంలోకి హోలీ తెచ్చావే….
నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే..
నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే..

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..

తదిగిన తకజను తదిగిన తకజను
తరికిట తదరిన తదీంత ఆనందం
తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం

ఊహలకు దొరకని సొగసా….
ఊపిరిని వదలని గొలుసా….
నీకు ముడిపడినది తెలుసా మనసున ప్రతి కొసా..

నీ కనుల మెరుపుల వరసా..
రేపినది వయసున రభసా..
నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశా…

నీ ఎదుట నిలబడు చనువే వీసా….
అందుకొని గగనపు కొనలే చూశా…..

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్లే

మాయలకు కదలని మగువా….
మాటలకు కరగని మదువా…
పంతములు విడువని బిగువా జరిగినదడగవా…
నా కధని తెలుపుట సులువా.. జాలిపడి నిమిషము వినవా..
ఎందుకని గడికొక గొడవా చెలిమిగ మెలగవా….
నా పేరు తలచితే ఉబికే లావా…
చల్లబడి నను నువు కరుణించేవా…

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…. చాలే ఇది చాలే….
నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్లే…

గుండెల్లోన వేగం పెంచావే..
గుమ్మంలోకి హోలీ తెచ్చావే….
నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే..
నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే..

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే… చాలే ఇది చాలే…
నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..

తదిగిన తకజను తదిగిన తకజను
తరికిట తదరిన తదీంత ఆనందం
తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం

Thadigina thakhajanu thadigina takajanu

Tharikita thadharina Thadhemtha aanandam

Talavani talapuga edhalanu kalupaga

Modhalika modhalika malli Geeta govindam.

Inkem inkem inkem kaavaale…chaale idhi chaalee…

Neekai nuvve vachhi vaalavee..ikapai tirunaalle..

Gundellona vegam penchave…

Gummamloki holi techavee..

Nuvvu pakkanunte antenemone…

Nakokko ganta okko janmai malli putti chastunnanee..

Oohalaku dorakani sogasa..

Oopirini vadalani golusaa..

Neeku mudi padinadi telusa manasuna prati kosaa..

Nee kanula merupula varasa..

Reepinadi vayasuna rabhasa..

Naa chilipi kalalaku bahusaa idhi velugula dasaa..

Nee eduta nilabadu chanuve visa…

Andhukoni gaganapu konale chusaa..

Inkem inkem inkem kaavaale…chaale idhi chaalee…

Neekai nuvve vachhi vaalavee..ikapai tirunaalle..

Mayalaku kadalani maguvaa..

Matalaku karugani maduva..

Panthamulu viduvani biguvaa jariginadhadagava..

Naa kadhani teluputa suluvaa..jalipadi nimishamu vinava..

Endukani gadikoka godava chelimiga melagava..

Naa peru talachite vubhike lava..

Challabadi nanu nuvu karunincheva…

Inkem inkem inkem kaavaale…chaale idhi chaalee…

Neekai nuvve vachhi vaalavee..ikapai tirunaalle..

Gundellona vegam penchave…

Gummamloki holi techavee..

Nuvvu pakkanunte antenemone…

Nakokko ganta okko janmai malli putti chastunnanee..

Inkem inkem inkem kaavaale…chaale idhi chaalee…

Neekai nuvve vachhi vaalavee..ikapai tirunaalle..

Thadigina thakhajanu thadigina takajanu

Tharikita thadharina Thadhemtha aanandam

Talavani talapuga edhalanu kalupaga

Modhalika modhalika malli Geeta govindam.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

We will be happy to hear your thoughts

Leave a Reply

Babu Chitti (బాబు చిట్టి)