సుమంత్ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఎప్పటినుంచో మీడియా ఎదురు చూస్తున్న జవాబు సుమంత్ నోటి వెంట బయటకి వచ్చింది.సుమంత్ ఎవరితోనైనా ఎఫైర్ పెట్టు కొన్నాడా అనే మీడియా ప్రశ్నకు గట్టి సమాధానం ఇచ్చాడు.తన మనసులో కీర్తి రెడ్డి తప్ప ఇంకెవరు లేరని ఉండరని చెప్పాడు. మరి ఇంతగా ప్రేమించిన సుమంత్, కీర్తి రెడ్డిని ఎలా విడిచిపెట్టి ఉన్నాడో అర్ధం కాని విషయం.

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password

Send this to a friend