జమైకలో ఎంజాయ్ చేస్తున్న రవితేజ
దాదాపు ఒక సంవత్సరం అయింది రవితేజని సినిమా హలో చూసి. సినిమా లైఫ్ పక్కనపెట్టి వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాడు తన స్నేహితులతో కలసి జమైకా వెళ్ళాడు అక్కడే ఒక 15 రోజులు ఎంజాయ్ చేసిన తరువాత దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త సినిమా షూటింగులో పాల్గొననున్నాడు.