ఖైదీ నెంబర్ 150 ఆడియో రిలీజ్ తేదీ
0

SaveSavedRemoved 0
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూసే ఖైదీ నెంబర్ 150 ఆడియో రిలీజ్ తేదీ ఓకే అయింది. మెగా అభిమానులకు క్రిస్టమస్ గిఫ్టుగా ఆడియో రిలీజ్ చెయ్యటానికి చిత్ర నిర్మాత సిద్ధమయ్యాడు.
ఆడియో ఫంక్షన్ని డిసెంబర్ 25, 2016 విజయవాడలో ఇందిరా గాంధి మునిసిపల్ స్టేడియంలో జరుపనున్నారు.
ఖైదీ నెంబర్ 150 ఆడియో రిలీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా జరుగనుంది.