ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్

నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ P K 25 తో బ్యుజి గ ఉన్నాడు. N.T.R తన కొత్త సినిమా జై లవ కుశ సినిమా రిలీజ్ చెయ్యడానికి సిధంగా ఉన్నాడు. నవంబర్ 2017 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు హీరోగా,  అను ఇమ్మనియోల్ హీరోయిన్ గ సినిమాను ప్రారంబించనున్నారు.

#NtrWithTrivikram #TrivikramMovie #JrNTR

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password