తాప్సి పన్ను సినిమాను ప్రమోట్ చెయ్యటానికి ప్రభాస్ రెడి

తాప్సి పన్ను కొత్త సినిమా ఆనందో బ్రహ్మ సినిమాను ప్రోమోట్ చెయ్యటానికి ప్రభాస్ రానున్నాడు. ఆనందో బ్రహ్మ సినిమా హార్రర్ సినిమా ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ విడుదల ఫంక్షనుకు హీరో ప్రభాసును ఇన్వైట్ చేశారు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ మరియు ఆడియో విడుదల చేయించనున్నారు.
Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password