పైసా వసూల్ విడుదల సెప్టెంబర్ మొదటి వారంలో ? (1 వ తేది రిలీజ్)

Paisa Vasool Trailer - NBK 101

NBK Paisa Vasool movie trailer released by movie team this teaser named as stumper. lenght of paisa vasool stumper is 1 minute 32 seconds.

నందమూరి బాలక్రిష్ణ హీరోగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిర్మించిన చిత్రం పైసా వసూల్ త్వరలోనే విడుదలకు సిధం కానుంది. సెప్టెంబర్ 29 విడుదల కావలసిన పైసా వసూల్ సినిమా కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్దం చేసారు. ఈ సినిమా ట్రైలర్ జూలై 28న విడుదల చేస్తున్నారు. హీరోయిన్స్ శ్రేయ శరన్, కిరా దత్, ముస్కాన్. పైసా వసూల్ నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్. పైసా వసూల్ సెన్సార్ సర్టిఫికేట్ రిలీజ్ చేసారు ఇంక సినిమా సెప్టెంబర్ 1 వ తేది ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

పైసా వసూల్ 2 వ ట్రైలర్ రిలీజ్ అయింది. (Paisa Vasool Theater Trailer)

#NBK #PaisaVasool #PaisaVasoolReleaseDate #PaisaVasoolTrailer

 

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password

Send this to a friend