సినిమా కోసం 75 కిలోల నుంచి 85 కిలోల బరువు పెరిగిన నికిల్

కేశవ సినిమా తరువాత నికిల్ చేస్తున్న కొత్త సినిమా కోసం 75 కిలోల బరువునుండి 85 కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమాలో నికిల్ స్టూడెంట్ లీడర్ రోల్ చేస్తున్నాడు. పాత్రకు సంబందినిచి హీరో మంచి మాస్ మరియు క్లాస్ లుక్ కలిపి ఉండాలి అనే ఉద్దేశంతో నికిల్ గడ్డం మరియు శరీరం బరువు పెంచుతున్నాడు.  ఈ సినిమా డైరెక్టర్ శరణ్.  సినిమా కధ మాత్రం కాలేజీ పాలిటిక్స్ మరియు రొమాన్స్ అంశాలకు సంబంధించింది. సినిమా పేరు ఇంక ప్రకటించలేదు.

#NikilSidharth #NikilNewMovie #Nikhil

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

Comments

comments

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా తెలుగు ప్రజలకోసం కేవలం సినిమా వార్తలు, అభిమాన హీరో మరియు హీరోయిన్ ఫోటోలు, ఆరోగ్య చిట్కాలు మరెన్నో కొత్త విషయాలు మొత్తం నేను తెలుగులో అందిస్తున్నాను.

Register New Account
Reset Password